NewsOrbit
న్యూస్

రాష్ట్రంలో 12మంది సీనియర్ ఐఎఎస్ ల బదిలీ

అమరావతి, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

ఎక్సైస్ కమీషనర్ గా ముకేశ్ కుమార్ మీనా,

టూరిజం కార్యదర్శిగా మీనా కి అదనపు బాధ్యతలు.

భూగర్భ గనుల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్,

పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా బి. శ్రీధర్,

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బి.రామారావు,

ఏపీ టీడీసీ కార్యదర్శిగా కె. ధనుంజయరెడ్డి,

టీటీడీ జేఈవో గా బి.లక్ష్మీ కాంతం,

కృష్ణా జిల్లా కలెక్టర్ గా మహ్మద్ ఇంతియాజ్,

సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా పి.భాస్కర్ లు నియమితులయ్యారు.

కృష్ణా జిల్లా జేసీగా కృతికా శుక్లా,  గుంటూరు జేసీగా హిమాన్షు శుక్లా, జీఏడీ సెక్రటరీగా విజయ కృష్ణన్ లు నియమితులయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Leave a Comment