Sleep: ప్రతి రోజు పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వేడి వేడిగా పాలు తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుండి బయట పడవచ్చు. మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు, ప్రతి రోజూ వేడి వేడి పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
బాగా అలసిపోయి ఉన్నప్పుడు శక్తిని పొందడానికి కూడా వేడి పాలు బాగా పనిచేస్తాయి.చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు అలాంటప్పుడు బాదం పొడి కలుపుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వాటి గురించి తెలుసుకుందాం.
పాలలో బాదం పొడి కూడా వేసుకుని తాగితే, ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
పాల లో సమృద్ధిగా క్యాల్షియం ఉండడం తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ నిద్రపోయే ముందు పాలలో కాస్త బాదం పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు దూరమవుతాయి తెలుసుకుందాం..బాదం లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బాదం కలిపిన పాలు తాగడం వల్ల మలబద్ధకం , గ్యాస్ సమస్యలు ఉండవు.ఇది జీర్ణ సమస్యలను తొలగించడం లో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఆయుర్వేదం లో తెలిపిన దాని ప్రకారం, పాలు తాగడం వల్ల రీప్రొడక్టివ్ టిష్యూ కి శక్తి వస్తుంది. దీనితో పాటు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి బాదం కలిపిన పాలు తాగడం వల్ల ఆహారం ఎక్కువగా తినకుండా కాపాడుతుంది.
ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు బాదం పొడి కలిపిన పాలు తాగడం వల్ల ప్రశాంతం గా ఉండి మంచి నిద్ర కు కారణమవుతుంది.
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…
కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు.…