NewsOrbit
న్యూస్ హెల్త్

కరోనా వైరస్ అంతం చేసే “కొంబుచా టీ” తాగాల్సిందే!

ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎన్నో రకాల “టీ”, కషాయాలు అందుబాటులో అలాంటి వాటిలో”కొంబుచా టీ” కూడా ఒకటి.మొట్టమొదటిసారిగా ఈ టీ రష్యాలో తయారు చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన సరైన ఆధారాలు లేవు. కొన్ని వందల సంవత్సరాల నాటి నుంచి ఈ టీ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇతర దేశాల వారు ఈ టీ రుచిని ఆస్వాదిస్తున్నారు.ఈ కొంబుచా టీ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇక్కడ తెలుసుకుందాం…

కొంబుచా టీ లో అధికశాతం ప్రోబయోటిక్స్ ఉండటంవల్ల మన జీర్ణాశయం ప్రేవుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాల సంఖ్యను పెంచుతాయి. దీనివల్ల ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా జీర్ణక్రియ రేటు మెరుగుపడటంతో పాటు మన శరీరంలో ఏర్పడే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక మొత్తంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఈ టీ ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందనీ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడంలో ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది. టైప్2 డయాబెటిస్ తో బాధపడే వారు నిత్యం ఈ టీ సేవించడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ వ్యాధిని నిలకడగా ఉంచుతుంది.

ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటమే కాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రస్తుతం కరోనా సమయంలో ఈ టీ తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N