NewsOrbit
న్యూస్ హెల్త్

గరం గరం చాయ్’ని తాగుతున్నారా? అయితే మీ లైఫ్ డేంజరే!

చిటపట చినుకులు పడుతూ ఉంటే ఒక కప్పు వేడి వేడి టీ ని గుటకేస్తుంటే అబ్బా అప్పుడు వచ్చే హాయి మదిని పులకరింపచేస్తుంటుంది కదూ.. అవును మరీ తేనీటి ప్రియులు వేడి వేడి టీ తో తమ రోజును అలా ప్రారంభించేస్తుంటారు మరి. కాలాలు ఏవైనా కానివ్వండి కప్పెడు తేనీటిని వారి గొంతులో పొయ్యనిదే ఏ పని ప్రారంభించని వారు అనేకులుంటారు. మరి మీరు కూడా ఆ జాబితాలోనే ఉన్నారు కదూ….

సాధారణ టీ తో చుక్కలతో మొదలైన ఈ టీలు వివిధ రకాల ఫ్లేవర్లలో తేనీటి ప్రియులకు విందును చేస్తున్నాయి టీ హోటల్లు.. అల్లం టీ, బాధం టీ, ఇరాన్ టీ అని రకరకాల చాయ్ లు అందుబాటులోకిచ్చి టీ ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. సరదాగా స్నేహితులతో బయటకు అలా వెళ్లినప్పుడూ కూసింత టీ చుక్కలను గొంతులతో దిగుతుంటే అబ్బా అప్పుడు వచ్చే హాయిని మళ్లీ తేగలమా అని ఫీలవుతూ టీ తో కాసేపు సేదతీరుతారు.

పనిలో మునిగే ప్రతి మనిషి గంటగంటకయినా టీ తో కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. అందుకే కదా మన ఇండియాలో టీ ఇంత ఫేమస్ అవుతూ ఉంది. బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో ఇలా ఎక్కడా చూసినా తేనీరు అగుపిస్తూ ఉంటుంది. ఒత్తిడిగా, అలసటగా ఉన్నప్పుడు టీ చేసే మేలు మరెవ్వరూ చేయలేరు.. కదూ అందుకేనేమో అందరూ టీ ఆస్వాదిస్తూ సేదతీరుతుంటారు. మరి మీరు కూడా ఈ వేడి వేడి టీ ని గుటకేసే జాబితాలో ఉన్నరా.. అయితే డేంజరేనండోయ్..

హా తేనీటితో హాని ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.. దానికి బలమైన కారణం ఉందండోయ్.. ఏంటంటే పొగలుకక్కే తేనీటి చుక్కలను గొంతులకోకి పోసినట్టయితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాధముందని తాజాగా ఓ పరిశోధనలో వెళ్లడించారు. కాగా 60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న గరం గరం చాయ్ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే చల్లటి టీని తాగేవారికి ఈ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరి మీరు వేడి వేడి టీ ని తాగేవారైతే వీటిని గమనంలో ఉంచుకుని తాగండి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju