NewsOrbit
న్యూస్

మలుపు తిరిగినట్టేనా..!? ఏడో రౌండ్ లో కూడా టీఆర్‌ఎస్ ఆధిక్యత..!!

 

 

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఏడు రౌండ్ లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయిదు రౌండ్ల వరకూ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు లీడ్‌లో కొనసాగగా ఆరవ రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి  సుజాత స్వల్ప అధికత్య కనబరుస్తున్నారు. అయిదు రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు 3020 ఓట్ల ఆధికత్యతో ఉన్నారు. ఆరవ రౌండ్ లో 353 ఓట్లు,  ఏడవ రౌండ్ లో 182 ఓట్లు టీఆర్ ఎస్ అభ్యర్థి సుజాత ఆధిక్యంలో ఉన్నారు. ఏడు రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి అధిక్యత 2485 ఓట్లకు తగ్గింది.  ఆరవ రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ కొనసాగిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju