NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sivasankar Master: ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతి..!!

Sivasankar Master: ఇటీవల శివ శంకర్ మాస్టర్(Sivasankar Master) కరోనా(Corona) బారినపడటం తెలిసిందే. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్(Sivasankar Master)మాత్రమే కాక ఆయన భార్య, పెద్ద కొడుకు కూడా.. మహమ్మారి బారిన పడటం జరిగింది. ఈ క్రమంలో శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు బాగా డామేజ్ కావడంతో వెంటనే వైద్యులు అత్యవసర చికిత్స చేయాలని తెలియజేయడంతో… శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు.. తండ్రి చికిత్స నిమిత్తం.. సోషల్ మీడియాలో ఆర్థిక సహాయం అర్ధించగా.. సోను సూద్(Sonu Sood), చిరంజీవి(Chiranjeevi) మరికొంత మంది ప్రముఖులు సహాయం చేశారు. ధైర్యం కూడా చెప్పటం జరిగింది.See pics: Chiranjeevi to help provide financial support to Sivasankar Master | Telugu Movie News - Times of India

అయితే చికిత్స స్టార్ట్ చేయగా…ఆఖరి వరకు చావుతో పోరాడి చివరికి కొద్దిసేపటి క్రితం.. మరణించడం జరిగింది. 72 సంవత్సరాల వయసు కలిగిన ఆయన మరణించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిరంజీవి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయగా.. “మా” అధ్యక్షుడు మంచు విష్ణు హాస్పిటల్ బృందం తో మాట్లాడి .. ప్రత్యేక చికిత్స నిమిత్తం చొరవ తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో తమిళ హీరో ధనుష్ కూడా 10 లక్షల ఆర్థిక సహాయాన్ని.. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చేయడం జరిగింది.

బ్రేకింగ్: శివశంకర్ మాస్టర్ కన్నుమూత | choreographer sivasankar master passed away

అయినా కానీ శివ శంకర్ మాస్టర్ మరణించటంతో… టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు ఎనిమిది వందల చిత్రాలకు పైగా.. కొరియోగ్రాఫర్ చేసిన శివ శంకర్ మాస్టర్.. 30 సినిమా లకు పైగానే నటించడం జరిగింది. టెలివిజన్ రంగంలో పలు డాన్స్ షోలకు న్యాయనిర్ణేత గా కూడా వ్యవహరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన మగధీర(Magadheera) సినిమాలో ధీర ధీర అనే పాటకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అటువంటిది ఆయన మరణించడంతో ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!