NewsOrbit
న్యూస్ హెల్త్

Early morning : ఉదయం లేవగానే ఇలా చేయడం వలన మీరు  రోజంతా ఉత్సాహం గా ఉండగలుగుతారు!!

Do these things in the early morning for a peaceful day

Early morning :పొద్దున్నే  నిద్ర లేచేటప్పుడు ఒక్కో రోజు ఒక్కోటైంకి కాకుండా … రోజూ ఒకే టైం కి లేచేలా అలవాటు చేసుకోవాలి.  ఉదయం వేళ కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం  నిద్ర లేచిన తర్వాతే,ఆ ఎనర్జీ ని మన శరీరం  గ్రహిస్తుంది.అందుకోసం ఉదయం బద్దకించకుండా వీలైనంత త్వరగా లేవండి. కొద్దీ రోజులకు మీలో వచ్చే మార్పును స్పష్టం గా గమనిస్తారు.ఎప్పుడు పడితే అప్పుడు లేచేవారికి మానసికమైన సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

Early morning routine to stay active
Early morning routine to stay active

శరీరానికి ఒకే టైం కి లేవడం అనే పద్దతిని తప్పక అలవాటు చేయాలి. పొద్దున్నే లేవగానే మీ పడక  గదిలో వెలుతురు  ఉండాలి. అలావెలుతురు  రావాలం టే లైట్ వేసుకోకుండా సహజమైన బయటి వెలుగు లోన పడేట్టు చూసుకోవాలి. అలాగే తలుపులు,కిటికీలు  తెరవగానే ఆ కాంతి మీకు చేరాలి. ఆ కాంతి లో లోపాజిటివ్ ఎనర్జీ చాలా ఉండడం తో పాటు  ఆ సమయంలో గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అవి మీ గదిలో కి రావడం వలన  అన్ని రకాలుగా మేలు కలుగుతుంది.

లేవగానే గది లోంచీ బయటకువెళ్ళకూడదు . లేచేటప్పుడు నిదానం గా లేవాలి. చేతులను అటూ ఇటూకదుపుతూ సాగతీయాలి.  బెడ్‌పై కాసేపు ప్రశాంతం గా కూర్చోవాలి. బలంగా గాలి పీల్చి వదలడం లాంటివి నాలుగైదు సార్లు చెయ్యాలి. తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకోవాలి.ఉదయం వేళా తూర్పు వైపున ఆకాశం చాలా నిర్మలం గా, ప్రత్యేక రంగుల తో కనిపిస్తుంది. అలాంటి ఆకాశం  మీ మనసును  ఆహ్లాద పరుస్తుంది. అప్పుడే ఆహారం కోసం తమ గుడులను వదిలి  గుంపులుగా వెళ్తున్న పక్షులను చూడడం వలన మీకు చాల ఆనందం కలుగుతుంది.

నిద్ర లేచాక మంచం పై ఉన్న దుప్పటి, దిండు వంటి వాటిని చక్కగా సరిచేసి కప్పుకున్న దుప్పటి మడత పెట్టి పక్కన పెట్టేయండి. వాయిదా వేయకుండా వెంటనే ఈ పని చేయడం వల్ల మీలో చాలా క్రమశిక్షణ వస్తుంది. ప్రతీ దీ పర్ఫెక్టు గా ఉండేలా చూసుకోవడం అలవాటైపోతుంది.లేవగానే కాఫీ, టీ బదులు 4 గ్లాసుల వెచ్చటి నీరు లేచిన దగ్గరనుండి అరగంటకు ఒకసారి తాగండి.ఇక మీ మనస్సు శరీరం ఎంతో ఉత్సహం గాఉండి రోజంతా సంతోషం గా గడుస్తుంది.

 

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju