NewsOrbit
న్యూస్ హెల్త్

Stains : బట్టల మీద మరకలు ఇలా వదిలించండి!!

బట్టల మీద మరకలు ఇలా వదిలించండి!!

Stains :కొత్త టవల్స్ ను మొదటిసారి  ఉతికేటప్పుడు రంగు పోతుంది. అలా పోకుండా ఉండాలంటే, మొదటిసారి టవల్స్ ను ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు నీళ్లలో  వేసి  వాటిని ఆ  నీళ్లలో నానబెడితే సరిపోతుంది .

Easy-tips-for-strong-stains-on-clothes
Easy-tips-for-strong-stains-on-clothes

బట్టలపై చోక్లేట్  మరకలు అంటితే , ముందు కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో వాటిని ఉంచి, కొద్దిసేపయ్యాక  సబ్బుతో ఉతికితే సరిపోతుంది.బట్టల మీద పడ్డ ఇంకు మరకలు పోగొట్టాలంటే, ఇంకు మరకలు ఉన్న చోట నిమ్మబద్దతో  కాని, టూత్‌పేస్ట్‌తో గాని మరక పయిన రాసి ఉతికితే చాలు. దీనికి ఇంకో  చిట్కా కూడా ఉంది. ఇంకు మరకలు పడిన చోట నీళ్లు జల్లి ఉప్పు తో రుద్ది, గోరువెచ్చని నీళ్లలో ఉతికినా కూడా  కూడా మరకలు అనేవి అసలు కనిపించవు.బట్టల పై ఉన్న నూనె మరకలు పడితే  మరకలు మీద కొంచెం గోధుమపిండి వేసి రుద్ది తర్వాత సబ్బుతో వాష్ చేసేస్తే  మరకలు మిగలవు. ే దుస్తులపై కిళ్లీ మరకలు పోవడానికి పెరుగు తో మరకలు బాగా రుద్ది ఉతికితే  సరిపోతుంది.

అద్దాలపై మరకలు  గా ఉంటే  కొద్దిగా వెనిగర్‌ను గాని,అమోనియాను గాని నీళ్ళల్లో కలిపి దానితో తుడిచి పోగొట్టవచ్చు. ే చల్లారిన టీ తో మరకల్ని రుద్ది మంచి గుడ్డతో తుడిచినా మరకలు లేకుండా ఉంటాయి .బట్టలపై తుప్పు మరకలు అంటి నప్పుడు  వాటిమీద ముందు నిమ్మరసం రాసి… ఆ తర్వాత కొంచెం ఉప్పు చల్లి  కొంచెం  సేపు ఆరబెట్టాలి . చాలా రోజుల నుంచి ఆ మరక ఉంటే 2,3 సార్లు పై విధంగా చేయవలసి ఉంటుంది .

ఇస్త్రీపెట్టి మరకలు పోవడానికి వెనిగర్‌,ఉప్పు కలిసి వేడిచేసిన ద్రవం మరకలపై వేసి రుద్దాలి.
దుస్తులపై కాఫీ,టీలు పడినప్పుడు వెంటనే వేడి పాలతో రుద్దితే పడ్డ మరకలు వదిలిపోతాయి.
బట్టలకు అంటుకున్న గోరింటాకు మరకలు పోవాలంటే ఆ మరకలు ఉన్న భాగాన్ని వేడి పాలలో కొంచెం సేపు నానబెట్టి సబ్బుతో రుద్ది  ఉతికితే  చాలు  మరకలు మాయం అవుతాయి.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?