NewsOrbit
న్యూస్

Home: బీరువా  నైరుతి లో కాకుండా  ఈ దిక్కున పెట్టి   చూడండి.. ధనానికి లోటు ఉండదు..  నమ్మక పోతే కొన్ని నెలలు ప్రయత్నించి చూడండి !

Home: ఉత్తర వాయువ్యంలో
బీరువా ఈ దిక్కున ఉండకూడదు ఆ దిక్కున పెట్టుకోవాలి అని అంటూ ఉండడం మనం వింటున్నాం .  ఏ దిక్కున బీరువా ఉంటే  డబ్బులు నిల్వ ఉంటాయి?   పెరుగుతాయి? అనే  విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు.  వాస్తు నిపుణులు చెప్పిన ఈ పద్దతి లో బీరువా  (Beruva) పెట్టుకుని  డబ్బులు, నగలు దాచుకోవడం వలన  అవి రెట్టింపు అవుతాయి అని తెలియ చేస్తున్నారు.
అందరు  నైరుతి బరువు ఉండాలి కాబట్టి అక్కడే బీరువా పెట్టుకుని ధనం దాచుకుంటున్నారు.   కానీ అది సరైన పద్ధతి కాదు అని డబ్బులు, నగలు అక్కడ పెడితే  ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలియ చేస్తున్నారు.  ఆ దిక్కున ఉన్న  బీరువాలో నగలు, డబ్బులు అసలు పెరగవు. కానీ ఉత్తర వాయువ్యంలో  దాచుకున్నవి రెట్టింపు అవుతాయి.    ఉత్తరం వైపు ఉండే గోడ, పడమర వైపు ఉండే గోడ ఈ రెండు కలిసిన మూలమే వాయువ్యం అంటారు.

Home: నైరుతి బరువు ఉండాలి

ఉత్తరానికి బీరువా తెరిస్తే దక్షిణం చూసే విధంగా డబ్బులు, నగలు దాచుకుంటే  లక్ష్మీదేవి ఇంట్లోకి  వస్తుంది. ఉత్తర వాయువ్యంలో బీరువా పెట్టి డబ్బులు, నగలను పెడుతూ, తీస్తూ ఉండడం వలన  ధనం పెరగడం తో పాటు ఇంట్లో  సుఖ సంతోషాలు కలుగుతాయి అని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. నైరుతి బరువు ఉండాలి కాబట్టి అక్కడ బీరువా ఉంచేసి .. వేరొక చిన్న పాటి బీరువా కానీ ,ఏదైనా లాకర్ కానీ ఉత్తర వాయువ్యంలో పెట్టుకుని డబ్బు,బంగారం దాచుకోండి. అలాగే కొత్తగా కొనుక్కొచ్చు కున్న బట్టలు కూడా ఆ ప్రదేశం లో నే ఒక రోజంతా వదిలేయండి. ఇలా చేయడం వలన మీకు ఇవన్నీ రెట్టింపుగా వస్తూనే ఉంటాయి. కొందరు  ఇంటికి రాగానే  తమ దగ్గర  ఉన్న చిల్లర తీసి ఏ బల్లపైనో,   అలమారలోనో,  ఇంకా కాదు అంటే  డైనింగ్ టేబుల్ పై పెట్టేస్తుంటారు.  ఆడవారు అయితే పోపుల డబ్బాలో,   కూరగాయలు పెట్టే బేసిన్లో  వేసేసి   అవసరమైనప్పుడు ఆ కూరగాయల పాత్రలో వెతికి   డబ్బుని బయటకు  తీసుకుంటారు.

ఒక డబ్బా పెట్టుకుని

ఇలాంటి పనులు  మానేస్తేనే డబ్బు కలిసి వస్తుంది. మీకు విలువ ఇవ్వని చోట మీరు ఉంటారా?ఉండము కదా… మరి మహా లక్ష్మి ఎలా ఉంటుంది?
కాబట్టి మిగిలిన చిల్లర కానీ డబ్బులు కానీ ఈ ఉత్తర వాయువ్యంలో ఒక డబ్బా పెట్టుకుని .. మిగిలిన చిల్లర అంతా ఇంట్లో ప్రతి ఒక్కరు అందులోనే వేయాలని నియమం పెట్టుకుని చూడండి .. మార్పు మీకే తెలుస్తుంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?