NewsOrbit
న్యూస్ హెల్త్

Black heads: బ్లాక్ హెడ్స్ ను తేలికగా  ఇలా  తొలగించుకోండి !!

Black heads: బ్లాక్ హెడ్స్ ను తేలికగా  ఇలా  తొలగించుకోండి !!

Black heads: ఎంత అందమైన ముఖం అయినా కూడా.. బ్లాక్‌హెడ్స్ Black heads వచ్చాయంటే చాలు..ఎవరైనా అంద విహీనంగా కనిపిస్తారు. సెబాసియస్ అనే గ్రంథి సెబమ్ అనే ఒక రకమైన నూనెని  ఎక్కువగా స్రవిస్తుంది. అందువల్లే ముఖం మీద  బ్లాక్ హెడ్స్ వస్తాయి . అలాగే చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ఎక్కువగా ఉన్నా కూడా  బ్లాక్ హెడ్స్ సమస్య వస్తుంటుంది. వీటితో పాటు వాతావరణం లో ఉండే  దుమ్ము, ధూళి,కాలుష్యం, వంటి కూడా బ్లాక్ హెడ్స్ వచ్చేందుకు కారణం గా చెప్పవచ్చు.అయితే బ్లాక్‌హెడ్స్‌ను తొలగించేందుకుచాలా  సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం….

Easy way to remove blackheads
Easy way to remove blackheads

రెండు కోడి గుడ్ల నుంచి కేవలం  తెల్ల సొనను మాత్రమే  తీసుకుని ఒక టీ స్పూను తేనె వేసి  బాగా కలిసేలా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంటఆరిన తర్వాత  కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉండాలి .పెరుగు ఒక టేబుల్ స్పూన్ , బియ్యం పిండి ఒక టీస్పూన్ రెండిటిని  కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది. బేకింగ్‌ సోడా గోరువెచ్చని నీళ్లలో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌తో బ్లాక్‌హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో వృత్తాకారం లో మసాజ్‌ చేసుకోవాలి . ఇలా చేస్తే చర్మ రంథ్రాలు తెరుచుకుని బ్లాక్‌హెడ్స్‌ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది . ఇలా  చేసిన  తర్వాత నీళ్లతో ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్‌రాసుకోవాలి .

రోజ్ వాటర్ ను  ఉపయోగించి గంధం చెక్క సాయం తో  గంధం తీసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కొంత సేపటికి  మిశ్రమం ఆరిపోయాక  చల్లని నీటితో కడిగేసుకోవాలి . ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య పోవడంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.

నిమ్మకాయ సగభాగాన్ని తీసుకొని పంచదారలో అద్ది ముఖం అంతా సున్నితం గా మర్ధన చేసుకోవాలి. అలాగే ముక్కు చుట్టూ కూడా మర్దన చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తో పాటు దానికి సంబందించిన మచ్చలను కూడాలేకుండా చేస్తుంది.

 

 

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju