NewsOrbit
న్యూస్

మోదీపై అభిమానం – ఈసి నోటీసులు

డెహ్రడూన్: ఒక వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం కాస్తా ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందుకునే వరకు వెళ్ళింది. తమ ఇంట జరిగే పెళ్లికి వచ్చే ముందు తప్పకుండా మోదీకి ఓటేసి రావాలని ఆహ్వాన పత్రికపై ముద్రించినందుకు ఆ వ్యక్తి నోటీసులు అందుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది.

ఉత్తరాఖండ్‌లోని జోషికోలా గ్రామానికి చెందిన జగదీష్ చంద్రజోషి అనే వ్యక్తి స్థానికంగా పశువుల పాకను నడిపిస్తున్నారు. అయితే జగదీష్ తన కుమారుడు జీవన్ వివాహం సందర్భంగా పెళ్లి పత్రికల్లో నరేంద్ర మోదీకి ఓటేయమంటూ బంధువులను అర్ధించారు.

‘పెళ్లికి మీరు ఎలాంటి బహుమానం తీసుకురాకండి. మీ ఆశీర్వాదాలు నవ దంపతులకు ఇచ్చే ముందు ఏర్పిల్ 11న మోదీకి ఓటేసి రండి’ అని వివాహ ఆహ్వాన పత్రికలో జగదీష్ ప్రింట్ చేయించారు.

దీంతో స్థానిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బేగేశ్వర్ జగదీష్‌కు ఎన్నికల నియమావళిని ఉల్లగించినందుకు నోటీసులు పంపారు.

‘మాకు అందిన సమాచారం మేరకు బేగేశ్వర్ ద్వారా జగదీష్‌కు నోటీసులు పంపాం. జగదీష్‌‌ను 24 గంటల్లో తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నాం’ అని జిల్లా ఎన్నికల అధికారి రంజన తెలిపారు.

కాగా, ఈ వ్యవహారంపై జగదీష్ క్షమాపణలు చెప్పారు. ‘ఆహ్వాన పత్రికపై మా పిల్లలు అలా రాయించారు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. మేం చాలా సాధారణ వ్యక్తులం. మేం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీని ప్రభావితం చేయలేము’ అని జగదీష్ చెప్పుకొచ్చారు.

ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అతని వివాహం ఏప్రిల్ 22 న జరగనుంది.

అంతకు ముందు కూడా ఇలానే కొందరు ‘ వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటు వెయ్యటమే మీరు మాకు ఇచ్చే బహుమతి’ అని పెళ్లి కార్డుల్లో ప్రింట్ చేయించారు. కాకుంటే ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో జగదీష్ నోటీసులు అందుకొనవలసి వచ్చింది.

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Leave a Comment