NewsOrbit
న్యూస్

ECI: విజయోత్సవ సంబరాలపై ఈసీ ఆదేశాలు బేఖాతరు..! సీఎస్ లకు ఈసీ ఆదేశాలు..!!

ECI: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో అధిక్యంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కరోనా విజృంభణ మరచి సంబరాలు చేసుకుంటున్నారు. విజయోత్సవ సంబరాలపై నిషేదం విధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు గుమిగూడి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నేతలు, కార్యకర్తల సంబరాలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసీ ఆదేశాలను దిక్కరించి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఏ ప్రాంతాల్లో అయితే విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల ఎస్ హెచ్ ఒలను  బాధ్యులను చేయాలని, సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది.

ECI prohibit victory celebrations
ECI prohibit victory celebrations

దేశంలో కోవిడ్ ఉదృతి నేపథ్యంలో కౌంటింగ్ రోజున వియోత్సవ ర్యాలీలపై ఇటీవల ఈసి నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు. నేతలు, పార్టీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు నిర్వహించరాదని ఈసిీ స్పష్టం చేసింది. విజయం సాధించిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుండి దృవపత్రం తీసుకునే సమయంలో వారి వెంట ఇద్దరుకి మంచి ఉండరాదని కూడా తెలిపింది. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని కూడా ఆదేశించింది. నేటి కౌంటింగ్ సందర్భంగా అయిదు రోజుల క్రితమే ఈసీ విజయోత్సవ ర్యాలీలపై నిషేద ఉత్తర్వులు జారీ చేసినా పలు ప్రాంతాల్లో నేడు కార్యకర్తలు, నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju