NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కార్వీ ఎండీ పార్ధసారధికి మరో సారి షాక్ ఇచ్చిన ఈడీ.. రూ.110 కోట్ల ఆస్తులు జప్తు

బ్యాంకుల రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్ బీఎల్) కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి షాక్ ఇచ్చింది. కార్వీ ఎండీ పార్ధసారధికి చెందిన రూ.110 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఇందులో పార్ధసారధికి చెందిన భూములు, భవనాలు, షేర్లు, విదేశీ నగదు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రూ.1,984 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

 

స్టాక్ బ్రోకింగ్ లో నమ్మకమైన సంస్థగా గుర్తింపు సంపాదించుకున్న కార్వీ .. నిబంధనలకు విరుద్దంగా మదుపరుల షేర్లు తమవి పేర్కొని వేర్వేరు కార్పోరేట్ బ్యాంకుల నుండి ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు రూ.3520 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణాలను వేర్వేరు సంస్థలకు మళ్లించేందుకు 20 షెల్ కంపెనీలను ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని సెబీకి పిర్యాదు చేయగా విచారణ జరిపిన సెబీ ఆరోపణలు నిరూపితం కావడంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ట్రేడింగ్ పై నిషేదం విధించింది. ఆ నాటి నుండి కార్వీ సీఎండీ పార్ధసారధి రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు వేర్వేరుగా పోలీసులకు పిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులపై గతంలోనే కార్వీ సంస్థ ఎండీ పార్ధసారధి, సీఎఫ్ఓ కృష్ణహరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నారు. ఇదే క్రమంలో మనీలాండరింగ్ కింద కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ తాజా చర్యలతో ఇప్పటి వరకూ రూ.2,095 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju