NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sujana Chowdhary : బిగ్ బ్రేకింగ్: ఎంపీ సుజనాకు ఈడీ నోటీసులు..!!

Sujana Chowdhary : బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

ED Court Issues Notices to Sujana Chowdhary
ED Court Issues Notices to Sujana Chowdhary

ఈనెల 12వ తారీకున విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. 5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారని సుజనా చౌదరి పై ఈడీ గతంలోనే కేసులు నమోదు చేయడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా చౌదరి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు రావటంతో ఆయనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సీబీఐ అప్పట్లోనే.. వచ్చిన ఆరోపణల ప్రకారం తనిఖీలు చేసి కేసు పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా 126 షెల్ కంపెనీలు సృష్టించినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసినట్లు టాక్. దీంతో ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులలో పేర్కొనటం జరిగింది. ఇదిలా ఉంటే 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓటమి చెందిన తర్వాత.. సుజనా చౌదరి బిజెపి పార్టీలో చేరటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు రావడంతో ఈ వార్త జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N