Categories: న్యూస్

Google: గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు దెబ్బమీద దెబ్బ.. మొన్న అలా, ఇప్పుడు ఇలా!

Share

Google: గతంలో మనం చూశాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌లు భారీ మొత్తంలో జరిమాను కట్టడం. ఒక్క డేటా విషయంలోనే అవి పలు నిందలు మోసాయి, మోస్తున్నాయి. ఫేస్‌బుక్‌కు డేటా చోరీ విషయంలో రష్యా దేశం మిలియన్ల డాలర్ల జరిమానా వేసిన సంగతి తెలిసినదే. సరిగ్గా అదే పరిస్థితి ఇపుడు వారికి దాపురించింది. విషయంలోకి వెళితే.. అక్కడ లోకల్ చట్టం ద్వారా పరిమితం చేయబడిన కంటెంట్‌ను మెంటైన్ చేయడంలో విఫలమైనందుకు రష్యా రాజధాని మాస్కోలోని కోర్టు శుక్రవారం గూగుల్‌కు, ఫేస్‌బుక్‌లకు దాదాపు 130 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.

Google: ఆన్​లైన్​ షాపింగ్ చేసేవారికి గూగుల్ గుడ్ న్యూస్?

ప్రతిసారీ ఎందుకిలా జరుగుతోంది…

డేటా విషయంలో వారు పలు చర్యలు తీసుకున్నప్పటికీ మరలా మరలా అదే రిపీట్ అవుతోంది. దీనికి గల కారణాన్ని వారిని అడగగా.. “మేము డేటా విషయంలో ట్రాన్స్పెరెంట్ గానే ఉంటున్నాం. కానీ ఎందుకిలా జరుగుతోంది.. అనే విషయం మాకు అర్ధం కావడంలేదు!” అని వారు చెబుతున్నారు. కాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయినటువంటి మెటాకు కూడా కోర్టు 27.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ విధంగా, రెండు కంపెనీలకు సుమారు 130 మిలియన్ల డాలర్లు జరిమానా విధించబడింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ లో ఎక్కువగా బ్రౌస్ చేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక
ఈ విషయంలో రష్యాను మనం అభినందించాల్సిందే!

అవును.. ఈ విషయంలో రష్యాను మనం అభినందించాల్సిందే! ఎందుకంటే డేటా చోరీ కంట్రోల్ చేయడంలో ప్రపంచ దేశాలలో అన్నింటికన్నా రష్యానే ముందుండి. నిబంధనలకు సంబంధించి ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలపై రష్యా ఒత్తిడి తీవ్రంగానే పెంచుతోంది. మాస్కో కోర్టు గూగుల్‌కు 7.2 బిలియన్ రూబిళ్లు జరిమానా వేసింది. విషయం ఇదే.. మాస్కోలోని టాగన్‌స్కీ జిల్లా కోర్టు నిబంధనలకు విరుద్దంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వారు చెప్పారు. కానీ దాన్ని గూగుల్‌ విస్మరించింది. దాంతో గూగుల్‌కు దాదాపు 7.2 బిలియన్ రూబిళ్లు (దాదాపు 9.84 మిలియన్ల డాలర్లు) మూల్యం చెల్లించనుంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

33 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago