NewsOrbit
న్యూస్ హెల్త్

AC: ఎండ వేడి తట్టుకో లేక ఏసీ ఎక్కువగా వాడుతున్నారా??

Effects of AC

AC: ఆమ్మో ఎండలు చంపేస్తున్నాయి… అప్పుడే  గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా పెరిగిపోయాయి… వీటి నుండి తప్పించుకో వాలని చల్ల,చల్లగా  ఏసీ లు వేసుకొని సెటిల్ అయిపోతున్నారా? అయితే మీకు సమస్య లు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే.. ఎండ వేడి కన్నా ఏసీ చాల ప్రమాదమట. ఏసీ లో ఎక్కువ సేపు గడపటం వల్ల రక రకాల  ఆరోగ్య సమస్యలు తప్పవట. వాటి గురించి తెలుసుకుందాం..ఏ సీ లో ఎక్కువ సేపు గడిపేవారి చర్మం పొడిబారిపోతుంది.

Effects of AC
Effects of AC

అంతే కాదు.. చాలాసేపు ఏసీ లో గడిపి ఒక్కసారిగా ఎండ లోకి వెళ్లారంటే ఆ సమస్య ఇంకా  పెరుగుతుంది. పొడి చర్మం ఉండేవాళ్లకైతే ఈ  సమస్య ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది.

కళ్లు పొడిబారిపోయి నట్లు  ఉండే వాళ్లు కూడా ఏసీ లో ఎక్కువ సేపు ఉండ కూడదు. ఏ సీ లో ఎక్కువ సేపు ఉండ టం వల్ల కంట్లో ద్రవా లు తగ్గిపోయి.. కళ్లు పొడిబారిపోతాయి. కాబట్టి కళ్లు పొడి బారే సమస్య ఉన్నవాళ్లు అసలు ఏసీ ఉండకుండా చూసుకోవడం ఉత్తమం.

వీటితో పాటు ఏసీ గదు ల్లో తేమ శాతం  తక్కువగాఉండడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఎదురుకోవలిసి ఉంటుంది. విపరీతం గా దాహం వేస్తుంది కూడా .

ఏసీ గదు ల్లో ఎక్కువ సమయంఉండడం  వల్ల ముక్కు, గొంతు, కళ్లు, శ్వాస కోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు  చాల ఎక్కువ. వీటితో పాటు ముక్కు రంద్రాలు మూసుకుపోవడం, దాని వల్ల ముక్కు లోపల ఉండే సున్నితమైన పొర వాయడంవంటివి జరుగుతాయి.

దాని వల్ల ఇన్ఫెక్షన్ అయి ముక్కు వాసి లేని పోని సమస్య ల కు కారణమవుతుంది. కొందరికి అసలు మామూలుగానే  ఏసీ లో ఉంటే పడదు. అయినప్పటి కీ, ఎండ వేడి ని తట్టుకో లేక ఏసీ గదు ల్లో గడిపితే మాత్రం తలనొప్పితప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది మైగ్రేన్ కు కూడా దారి తీస్తుంది అని  హెచ్చరిస్తున్నారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju