NewsOrbit
న్యూస్ హెల్త్

జంక్ ఫుడ్ ఎక్కువగా తినే స్త్రీ లు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయం!!

జంక్ ఫుడ్ ఎక్కువగా తినే స్త్రీ లు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయం!!

ఈ మధ్య కాలంలో చాలా మందికి పని ఒత్తిడి కారణం గా అందుబాటులో తినడానికి ఏమి దొరికిన వాటిని తినేసి కడుపు నింపేస్తుకుంటున్నారు.ఇలా తినే వాటిలో ఎక్కువగా జంక్ ఫుడ్  ఉంటోంది.ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ తిని ఒకే చోట కదలకుండా కూర్చుని పనిచేయడం వలన చాలామంది బరువు బాగా పెరిగి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.కొందరైతే ఎం పర్లేదు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సంగతి కదా అనుకుంటూ కొట్టి పారేస్తున్నారు. ఇలా ప్రతి రోజు జంక్ ఫుడ్  తినడం వలన జీవితం లో ఎన్నో సమస్యల బారిన పడవలిసిన పరిస్థితి ఎదురవుతుంది.

జంక్ ఫుడ్ ఎక్కువగా తినే స్త్రీ లు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయం!!

ముఖ్యంగా స్త్రీల పైన  ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది . ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన స్త్రీ శరీరం ఉండాల్సిన ఆకృతి లో  కాకుండా కాస్త లావు గా ఉంటుంది. స్త్రీలు ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో వారిలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు వస్తాయని ఓక  పరిశోధనలో బయట పడింది.
ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్న స్త్రీలు  గర్భం దాల్చిన కూడా  వారిలో సమయానికి జరగాల్సిన ప్రక్రియ కాస్త నిదానం గా ఉంటుందని తెలిపారు.

అంతే కాదు గర్భవతిగా ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం, లాంటివి చేస్తే వారి సమస్యలు ఎక్కువ అవుతాయని పరిశోధనలో బయట పడింది .ఇలా జంక్ ఫుడ్,తోపాటు దురలవాట్లు ఉండడం వలన కడుపులోని బిడ్డకు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జంక్ ఫుడ్ తగ్గించి కూరగాయలు ,పండ్లు, వంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే తల్లికి  బిడ్డకి  కూడా మంచిదని సూచిస్తున్నారు. కాబట్టి గర్భిణీలు వీలైనంత పౌష్ఠిక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!