NewsOrbit
న్యూస్ హెల్త్

Social media సోషల్ మీడియా లో ఎక్కువ సమయం గడపడం వలన ఈ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు!

సోషల్ మీడియా లో ఎక్కువ సమయం గడపడం వలన ఈ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు!

Social media : సోషల్ మీడియా Social media ఈ రోజుల్లో దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే ఆశ్చర్యం    లేదు..పల్లె నుంచి పట్నం వరకు అందరూ తమ సమయాన్ని పణం గా పెట్టి బ్రతికేస్తున్నారు.చిన్న పిల్లల దగ్గరనుండి మొదలు పెద్దవారి వరకు అందరూ సోషల్ మీడియా కి అంకితమై పోతున్నారు. ఇంతకూ  ముందు వరకు  కేవలం  యువత  మాత్రమే ఎక్కువ సమయం గడుపుతున్నారు  అని అనుకునేవారు…కానీ ఈ  మధ్య కాలంలో  వృద్దులు కూడా  సోషల్ మీడియా  లోనే సమయాన్ని ఎక్కువగా గడిపేస్తున్నారు. అయితే  ఈ సోషల్ మీడియా  తో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

Effects-of-social-media-on-youngsters
Effects-of-social-media-on-youngsters

వ్యాపారం , విద్య, ఉద్యోగ, స్నేహం, కుటుంబాలు ఇలా ఎన్నో అవసరాలకు  సోషల్ మీడియా ఉపయోగపడుతున్నప్పటికీ… నష్టాలు అంతకు మించి ఉంటున్నాయి అని చెప్పక తప్పదు.
విద్యార్థులు చదువు పట్ల అసలుశ్రద్ధ పెట్టలేకపోతున్నారు. విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వతకూడా దీని వలన  దెబ్బతింటుంది. ఆలోచన శక్తి కోల్పోతున్నారు.  సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.  వారికీ వచ్చిన  పనులు కూడా శ్రద్ధ తో  చేయలేకపోతారు.

ఏ పని మీద ధ్యాస లేకుండా  ఎంతసేపు సోషల్ మీడియా గురించి ,ఫ్రెండ్స్ పెడుతున్న పోస్ట్ లకు లైక్ లు కొట్టడం వారు పెట్టిన వాటికీ ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోవడం.. చాటింగ్ కొత్త పరిచయాలు ఇలా అనేక రకాలుగా జీవితం దారి తప్పుతుంది. ఇక జాబ్ చేసేవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొంచెం సమయం దొరికిన సోషల్ మీడియాలోకి వెళ్లి పోతున్నారు. ఫోన్ మాట్లాడుతూ కూడా సోషల్ మీడియా లో రిప్లై లు పోస్టులు పెట్టేస్తున్నారు. ఎక్కువ సమయం ఇలా సోషల్ మీడియా లో గడపడం వలన జ్ఞాపక శక్తి  కోల్పోతున్నారు..

తరచుగా ఉపయోగించే పదాలు కూడా గుర్తు రావడం లేదని ఈ మధ్య జరిగిన ఒక పరిశోధన లో తెలిసింది. కొన్ని సంఘటనలు,  వ్యక్తులను , వారి పేర్లను,ఇలాంటి వాటిని కూడా మర్చిపోతున్నారట. ఇది మాములు విషయం కాదు…తగిన జాగ్రత్తలు  తీసుకుంటూ, ప్రయత్న  పూర్వకంగా దీని నుండి బయటపడకపొతే అన్ని వయసులవారికి నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju