NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Egg Shell: కోడిగుడ్డు పెంకులు పారేస్తున్నారా..!? ఈ విషయాలు తెలిస్తే అస్సలు పారేయరు..!!

Egg Shell: ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. కోడిగుడ్డు శాకాహారమే.. దీని గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది.. దీనిని సంపూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.. అందరం కోడిగుడ్డును తిని పెంకులు పారవేస్తూ ఉంటాం.. కోడి గుడ్డు పెంకులలో కూడా ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నాయి.. ఇవి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తాయి.. ఈ పెంకులతో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..!!

Egg Shell: health and beauty benefits
Egg Shell health and beauty benefits

Egg Shell: కోడిగుడ్డు పెంకులతో విరిగిన ఎముకలను అతికించవచ్చు..!!

కోడి గుడ్డు పెంకుల లో కూడా ప్రోటీన్ ఉందనే విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు.. ఈ పెంకుల నుంచి సేకరించిన బీటా ట్రై క్యాల్షియం ఫాస్పెట్ తో విరిగిన ఎముకలను అతికించవచ్చని హైదరాబాద్ విద్యార్థులు చేసి చూపించారు. ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని అందులో కోడి గుడ్డు పెంకుల పొడి వేసి ఒక రోజంతా నాన నివ్వాలి. రెండవ రోజు నుంచి మీరు కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న చోట రాస్తే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పెంకుల పొడి ఆరోగ్యాన్ని అందించడం తో పాటు అందాన్ని పెంపొందించడం లో కూడా కోడిగుడ్డు పెంకు ముందుంటుంది. కోడి గుడ్డు పెంకు లను రోట్లో వేసి మెత్తగా దంచి పొడి చేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవచ్చు. ఈ పొడి తో కొన్ని పదార్ధాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మరింత యవ్వనంగా కనిపిస్తారు.

Egg Shell: health and beauty benefits
Egg Shell health and beauty benefits

Egg Shell: కోడిగుడ్డు పెంకుల తో మీ అందం రెట్టింపు..!!
కోడిగుడ్డు పెంకుల పొడి లో రెండు చెంచాల తేనె, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఎగ్ షెల్ పొడిలో కలబంద గుజ్జు కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చర్మం ను తేమగా ఉంటుంది.

Egg Shell: health and beauty benefits
Egg Shell health and beauty benefits

కోడి గుడ్డు పెంకులతో పొడిలో తగినంత పెరుగు కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వలన జుట్టు రాలిపోకుండా, చిట్లకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారు చేస్తుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది. వంటగదిని శుభ్రపరచడంలో కూడా ఈ పొడిని ఉపయోగించవచ్చు. కిచెన్ వాష్ బేషన్ ఎంత శుభ్రం చేసినప్పటికీ మరకలతో జిడ్డుగా కనిపిస్తుంది. అటువంటప్పుడు కోడి గుడ్డు పెంకులు పొడి వేసి కాసేపటి తరువాత శుభ్రం చేస్తే కూడా బేసిన్ తెల్లగా నిగనిగ లాడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju