NewsOrbit
న్యూస్ హెల్త్

Elachi: యలకులతో ఈ పానీయం తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!!

Elachi: యాలుకలు ప్రతి ఇంటి వంట గదిలో ఖచ్చితంగా ఉంటుంది.. పిండి పదార్థం ఏదైనా, స్వీట్ ఏదైనా కచ్చితంగా యాలుక వేయాల్సిందే.. యాలుక వేసిన ఏ పదార్థం రుచైనా అమోఘంగా ఉంటుంది.. యాలుకలలోని గింజలలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.. యాలుకలు ఈ క్రింది విధంగా పానీయంగా తయారు చేసుకుని తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Elachi: benifits of special Chai
Elachi benifits of special Chai

ఆయుర్వేద వైద్య విధానంలో డస్ట్ అలర్జీ, ఆస్తమా, కిడ్నీలో రాళ్లు, బలహీనతను పోగొట్టడంలో యాలుకలను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. నోటి దుర్వాసనను పోగొట్టడంలో యాలుకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే వారు యాలుకల టీ తాగితే ఇట్టే ఉపశమనం పొందవచ్చు.. మానసిక ఒత్తిడి తో బాధపడే వారి కోసం ఆయుర్వేద నిపుణులు ఓ చక్కని పానీయాన్ని కనుగొన్నారు. సాధారణంగా టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అదే టీ లో టీ పొడి తక్కువగానూ, యాలుకల పొడి ఎక్కువగా వేసుకుని పానీయంగా తయారుచేసుకుని తాగితే నూతనోత్సాహం వలన మానసిక ఒత్తిడి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

 

యాలకలను నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసన పోవటమే కాకుండా నోటి నుంచి మంచి వాసన వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వలన వచ్చిన తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం, నోటిలో నీరు ఊరడం వంటి సమస్యలన్నింటికీ నోట్లో వేసుకొని నమలడం చక్కటి పరిష్కారం. బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట రెండు యలుకలను నమిలి గ్లాసుడు గోరు వెచ్చని నీటిని తాగితే ఫలితం మీరే గమనించొచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!