Elan Mask: ఆయనకి ఇల్లుకూడా లేదు.. వున్న కంపెనీని అమ్మేస్తున్నారు.. కానీ ఆయనే ‘పర్సన్ అఫ్ ది ఇయర్’

Share

Elan Mask: ఎలాన్ మస్క్.. కార్పొరేట్ ప్రపంచంలో ఇపుడు ఆ పేరు తెలియని వారు ఎవరూ వుండరు. మీరు విన్నది నిజమే. ఆయనకి సొంతమైన ఒక ఇల్లుకూడా లేదు. కానీ కోటీశ్వరుడు. ప్రస్తుత ప్రపంచ కుబేరుడు ఇతడే. అలాగని వున్న కంపెనీని కూడా అమ్మకానికి పెట్టాడు. అతడే టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. ఇతని లైఫ్ స్టైల్ చూస్తే కొంచెం రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. ముగ్గురిని పెళ్లి చేసుకొని, ఆరుగురిని కన్నాడు. ఎవరితోనూ ఇపుడు లేడు. గ్లోబల్ వార్మింగ్ పై గట్టి యుద్ధమే చేస్తాడు. 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్‌ను ఇతడు అధిగమించాడు.


CM Jagan: అవ్వాతాతలకు జగన్ సర్కార్ న్యూఇయర్ గుడ్ న్యూస్…!!
‘పర్సన్ అఫ్ ది ఇయర్’ ఏమిటి?

ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ అయినటువంటి ‘The Time’ ఇతగాడిని 2021వ సంవత్సరానికి గాను ‘పర్సన్ అఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది. అత్యంత ప్రతిభావంతుడిగా అభివర్ణించింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట అంతరిక్ష పరిశోధన కొన్ని ప్రైవేట్ కంపెనీలు నిర్వహించడం కొసమెరుపు. ఇతనికి దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కూడా ఉంది. ఎక్కడైనా జీవించవచ్చు. 9 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు.
caption id=”attachment_224068″ align=”alignnone” width=”800″] FILE PHOTO: Tesla CEO Elon Musk gestures as he visits the construction site of Tesla’s Gigafactory in Gruenheide near Berlin, Germany, August 13, 2021.
CM Jagan: అవ్వాతాతలకు జగన్ సర్కార్ న్యూఇయర్ గుడ్ న్యూస్…!!
ఇతరత్రా ఘనతలు ఇవే:

ఈయన ఏకంగా గంటకు రూ.128 కోట్లు సంపాదిస్తున్నారు. ఇతని నికర సంపద విలువ సుమారు 200 బిలియన్ డాలర్లకు పైనే. మన కరెన్సీలో దాదాపు రూ.15, 24, 500 కోట్లు అన్నమాట. రానున్న రోజుల్లో మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించొచ్చనే ఊహాగానాలు కొంతమంది చేస్తున్నారు. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏమంటే ఇతగాడికి డబ్బు అంటే లెక్కే ఉండదట. తాజాగా ఓ ఛాలెంజ్ కూడా విసిరాడు. అదేమంటే ఈ ప్రపంచాన్ని దారిద్య్రం నుండి బయట పడేసే ప్లాన్ ఏమైనా ఉంటే, తన యావదాస్తిని దారాదత్తం చేస్తాడట.


Share

Related posts

సింగపూర్‌కు మంత్రి నారాలోకేష్

Siva Prasad

హరీష్ సినిమాలో జనసేన క్యాడర్ కి బూస్ట్ ఇచ్చే సీన్..!!

sekhar

ఏంటి అంజలి? మరీ ఇంత సన్నగా అయ్యావు?

Teja