NewsOrbit
న్యూస్ హెల్త్

Happy Life జీవితం సుఖం గా ఉండడానికి భార్య భర్తకు మన పెద్దలు చెప్పిన కొన్ని సూచనలు!!(పార్ట్-1)

Elders Tips to Husband and Wife to Lead Happy Life Part-1

Happy Life : భార్యభర్తలు ఇద్దరు బయట కి శరీరాలు విడివిడిగా ఉన్నా ఆమె ఈయనతో, ఈయన ఆమెతో.. ఒకరితో ఒకరు ఎప్పుడూ కలిసి ఉండాలనే మనస్సు తపించిపోవాలి. ఒక్కోసారి ఇద్దరు పడుకునే ముందు చిన్నపిల్లల్లా మంచి కథలు చెప్పుకుంటూ౦టే, ప్రతీరోజూ ఒక కొత్త అనుభవం గానే ఉంటుంది.కుదిరినప్పుడు ఇండోర్ లేదా అవుట్ డోర్ ఆటలు ఆడదానికి ప్రాముఖ్యతని ఇవ్వండి. అంతే తప్పా అనవసరపు విషయాల ను మధ్యలోకి తీసుసుకురావడం వలన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. లేని సమస్యలను తీసుకొస్తాయి..

Elders Tips to Husband and Wife to Lead Happy Life Part-1
Elders Tips to Husband and Wife to Lead Happy Life Part 1

ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తమ ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ ఇద్దరు వాటి గురించి చెప్పుకోవాలి. భార్య‌కు అనారోగ్యం వస్తే భ‌ర్త‌, భ‌ర్త‌కు అనారోగ్యంవస్తే భార్య తోడుగా ఉండాలితప్ప వ‌దిలిపెట్టి వెళ్లే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండకూడదు.

నా భార్య ఎప్పుడు నా కోసం వంటగదిలో భోజనాన్ని వండి పెట్టే ఒక యంత్రంగా గా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా వంట చేయగలను అని … సహృదయం తో ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత పదిలం గా ఉంటుంది.

భర్త ఆఫీస్ నుండి లేదా ఇంకా ఏదైనా పని నుండి రావడం ఆలస్యం అవుతుందని తెలిసినా తను ఆకలితో ఉండి భర్త కోసం ఎదురుచూడటం అనేది ఎంత మాత్రం ప్రేమ అనిపించుకోదు. నా కోసం నా భార్య, ఎదురుచూడలే కానీ ఆకలితో ఎదురు చూడక్కరలేదు అని ప్రేమ పూర్వకం గా భావించాలి. అదే విషయం వారికీ తెలియచేయాలి. ఒక్కోసారి నాకు ఆలస్యం అవుతుంది కాబట్టి తను సమయానికి తిని పడుకోవాలి అని అనుకోవాలి.అలాగే భర్తకి ఆలస్యం అవుతుంది అంటే స్వల్పం గా ఏదైనా తినడమో ,తాగడమో చేయమని భర్తకి చెబుతుండాలి.. ఆ విషయాలు వారికీ తెలియవు అని కాదు ఇది ప్రేమ అంతే ..

భర్త ఏదైనాజోక్ చేసినప్పుడు ఒకవేళ భార్యకు అర్ధం కాకపోయినా సరే కానీ కొంచెం నవ్వితే బాగుంటుంది. కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే తమ జీవితం మరింత సంతోషకరంగా ఆనందంగా గడుస్తుంది.

భార్యాభర్తలు ఇద్దరూ సమానం అనే విషయాన్ని పూర్తిగా నమ్మాలి. భర్తగా నాకు ఎంత హక్కు ఉందో, భార్య గా తనకు అంతే హక్కు, బాధ్యత ఉందిఅని భావించాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మా జీవితం లో మేమిద్దరం సమానమే అని అనిపించినప్పుడు మాత్రమే ప్రతి దాంపత్య జీవితం సుఖం గా ఉంటుంది.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju