NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. ఈ సారికి లేనట్టే..!!

MLC Elections: ఆంధ్రప్రదేశ్లో మూడు ,తెలంగాణలో ఆరు శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నా కొత్తగా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఆశావహులు నిస్పృహ చెందుతున్నారు.సాధారణంగా శాసనమండలి లో ఖాళీ అయ్యే స్థానాలకు ముందుగానే ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ.

Elections again in Telugu states .. not this time .. !!
Elections again in Telugu states not this time

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది కరోనా ఉధృతి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం శాసనమండలి ఎన్నికల నిర్వహణను నిరవధికంగా వాయిదా వేసింది.ఎప్పుడు ఎన్నికలు జరిగేది కూడా చెప్పలేమని ,సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరిస్థితిని సమీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున శాసన మండళ్లకు వెళ్లాలని ఆశిస్తున్న ఆయా పార్టీల నాయకులు దిగాలు పడ్డారు.

ఏపీలో పరిస్థితి ఏంటంటే!

శాసనమండలి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న టిడిపి సభ్యుడు షరీఫ్, బిజెపి సభ్యుడు, రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు,వైసిపి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి మే నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు(వికీపీడియా ప్రకారం చూస్తే ఆ ముగ్గురు మే ఇరవై అయిదు నే రిటైర్ అయ్యారు)వీరి స్థానాల్లో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉండగా అన్నీ కూడా వైసీపీకే దక్కబోతున్నాయి.అదే సమయంలో ఈ మూడు స్థానాలకు వైసిపిలో కూడా చాలా పోటీ నెలకొని ఉంది.గతంలో జగన్మోహన్రెడ్డి చాలామందికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇచ్చారు.వారంతా ఇప్పుడు క్యూలో ఉండటంతో ఎవరికి అవకాశం వస్తుందన్నది వైసిపి లో హాట్ టాపిక్ గా మారింది.

Read More: Police Crime Scene: పోలీసుని చితక్కొట్టిన యువకులు..! చాలా దారుణం..!!

తెలంగాణలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రిటైర్మెంట్

ఇక తెలంగాణ విషయానికొస్తే జూన్ మూడువ తేదీన ఆరు స్థానాలు శాసనమండలిలో ఖాళీ కానున్నాయి.మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్‌, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది.ఈ ఆరుగురు స్థానంలో కూడా కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ అది ప్పుడల్లా జరిగే పనిగా లేదు.ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ కే దక్కబోతున్నాయి
అక్కడ కూడా చాలా పోటీ ఉంది.ఈ నేపధ్యంలో కరోనా ఎప్పుడు తగ్గుతుందా తమకెప్పుడు పదవీయోగం పడుతుందా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju