Bigg Boss 5 Telugu: 11వ వారం ఇంటి నుండి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో 11వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్ లో ఉన్న 9మందిలో కెప్టెన్ మినహా మిగిలిన 8మంది… నామినేట్ అయ్యారు. షణ్ముక్(Shanmukh), సన్నీ(Sunny), సిరి(Siri), కాజల్(Kajal), యానీ(Yaani), మానస్(Manas), పింకీ(Pinky),శ్రీ రామ్(Sri Ram)..వీరంతా నామినేషన్ లో ఉన్నారు. చాలా ఉత్కంఠభరితంగా 11వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. చాలావరకు హౌస్ లో మెజార్టీ ఇంటి సభ్యులు కాజల్ నీ టార్గెట్ చేయడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Except Captain Ravi All Contestants Are In 11 Week Nominations - Sakshi

ఈ క్రమంలో ఎప్పటిలాగానే కాజల్ తన గురించి కారణాలు చెప్పి నామినేట్ చేసే.. సభ్యులను తనదైన శైలిలో డిఫెండ్… చేసుకునే క్రమంలో మిగతా ఇంటి సభ్యులతో గొడవకు దిగినట్లు వాగ్వాదం చేయడం జరిగింది. ఈ క్రమంలో యానీ, సిరి, రవి..తో ఎక్కువ డిస్కషన్ లు పెట్టడం… వారితో గొడవకు దిగినట్లు మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా 11వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. గత వారం ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి నామినేట్ అయిన సభ్యుల బదులు జెస్సీ బయటకు వెళ్లిపోవడం జరిగింది.

Bigg Boss 5 Telugu Latest Promo: Kajal Fires On Anee Master - Sakshi

ఈ నేపథ్యంలో 11వ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్తారు అనేది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. చెప్పాను రవి మినహా మిగతా వాళ్ళు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. కావటంతో 11వ వారం ఓటింగ్ ప్రక్రియ మంచి జోరుగా సాగుతోంది. కచ్చితంగా మాత్రం మగవాళ్ళ కంటే ఆడ వాళ్లే.. ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశాలున్నట్లు డిస్కషన్స్ బయట వినిపిస్తున్నాయి. గ్యారెంటీ అయితే..యానీ, పింకీ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. వీరిద్దరి తర్వాత కాజల్, సిరి, మానస్.. పేర్లు వస్తున్నాయి. మొత్తం మీద ఐదుగురి లోనే.. ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బయట డిస్కషన్ లు జరుగుతున్నాయి.


Share

Related posts

పబ్లిక్ లో బయటపడ్డ అఖిల్ – మోనాల్ బండారం..! అందుకే నైట్ పార్టీలు యమా డేంజర్….

arun kanna

Adavi sesh : అడవి శేష్ మేజర్ టీజర్ పోస్ట్ పోన్..!

GRK

ఆరు లక్షల తేనెటీగలను శరీరంపైకి ఎక్కించుకున్నాడు.. చివరికి?

Teja