NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మళ్లీ రీ ఎంట్రీ అంటున్న శ్వేత..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం శ్వేత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఎపిసోడ్ లో లోబో నీ…ఇంటి సభ్యులు ఎదుట ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి సీక్రెట్ రూమ్ లోకి నాగార్జున పంపించడం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న సభ్యులు అంతా ఇంకా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని భావించిన క్రమంలో ఓటింగ్ పరంగా శ్వేత ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో ఇంటిలో సభ్యులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. శ్వేతా ఎలిమినేట్ కావడంతో ఇంట్లో సభ్యులు చాలావరకు ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో వెళ్తూ వెళ్తూ కొంతమందికి సుతిమెత్తగా వార్నింగ్ ఇస్తూ మరికొంతమందికి బాగా ఆడాలని చాలావరకు పాజిటివ్ గానే స్పందిస్తూ ఇంటినుండి బయటకు వచ్చేసింది.

దాదాపు ఆరు వారాల పాటు శ్వేత ఇంటిలో కొనసాగటం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన శ్వేత సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా తనని సపోర్ట్ చేసిన వారికి అదేవిధంగా బిగ్బాస్ అనుభవాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది. బిగ్ బాస్ ఆరువారాల జర్నీ తన లైఫ్ లో మర్చిపోలేనిది అని స్పష్టం చేసింది. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో మీరు చూపించిన అభిమానం మర్చిపోలేనిది… తనకి ఆరు వారాల పాటు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంత మాత్రమే కాక భవిష్యత్తులో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అంటూ శ్వేత వీడియో లో థాంక్స్ చెప్పింది. అంత మాత్రమే కాక ఒకవేళ గనుక రీ ఎంట్రీ ఇస్తే ప్రతి వారం ఇస్తాను అని ప్రామిస్ చేసింది. ఏదిఏమైనా ఆరు వారాల పాటు బిగ్బాస్ లో ఉండటం యూనివర్స్ ప్లాన్ అని తెలిపారు. ఆరో వారం లో… చాలా లోగా ఫీలయ్యాను. కుటుంబ సభ్యులను స్నేహితులను చాలా మిస్సయ్యాను వారిని చూడాలని ఎంతగానో అవసరం ఉన్న టైంలో కరిగిపోయాను. అయితే యూనివర్స్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు బయటకు వచ్చేశాను. హౌస్ లో ఇంటి సభ్యులందరికీ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అని శ్వేత తెలిపింది.

ఈ సీజన్ కి పెద్ద మైనస్….

ఆరువారాల బిగ్ బాస్ జర్నీ తనలో కొత్త యాంగిల్..నీ ఆవిష్కరించింది అని.. ఇకనుండి మీరు కూడా నా కుటుంబ సభ్యులే భవిష్యత్తులో కూడా నాకు మద్దతు తెలపాలని సపోర్ట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశాన్ని శ్వేత ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇదే తరుణంలో.. బయట జనాలు కూడా.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఉమాదేవి, సరియు ఇంకా లహరి ఈ ముగ్గురిలో ఒకరిని ఇంటిలోకి పంపితే.. హౌస్ లో వాతావరణం మరోలా ఉంటుందని.. చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అవసరం లేకపోవడంతో.. జనాలు తాజా సీజన్ నీ బోర్ గా ఫీల్ అవుతున్నారు. హౌస్ లో రచ్చ రచ్చ చేసే.. కంటెస్టెంట్ లను ముందుగానే ఎలిమినేట్ చేయడం వల్ల.. షో చూడ బుద్ధి అవటం లేదని.. కాంట్రవర్సీ కంటెంట్ కలిగిన.. ఇంటి సభ్యులు ముందే వెళ్ళిపోవటం ఈ సీజన్ కి పెద్ద మైనస్ అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు అంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప… సరైన రీతిలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పరసే విధంగా… ఎవరూ లేరని అంటున్నారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా సరైన కంటెస్టెంట్ నీలాంటి పంపితే బాగుంటుంది అని చూడటానికి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఆడియన్స్ సూచనలు ఇస్తున్నారు.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N