NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేత..??

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల విషయంలో.. అనర్హులైన వారిని తీసివేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. రేషన్ కార్డు ఉండి  దాదాపు మూడు నెలల నుండి రేషన్ తీసుకొని వారిని గుర్తిస్తూ.. కారణం తెలుసుకొని అది సరైనది కాకపోతే ప్రభుత్వం సదరు రేషన్ కార్డు ని బ్లాక్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ తరహా లో ఏడు లక్షల బోగస్ రేషన్ కార్డులు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇటువంటి బోగస్ రేషన్ కార్డుల వల్ల రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు.. న్యాయం చేయలేని పరిస్థితి ఉండటంతో జగన్ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులను కత్తి వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

4.39 crore bogus ration cards cancelled since 2013

చాలామంది అర్హులై ఉండి కూడా రేషన్ కార్డులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో అటువంటి పరిస్థితులు ఇంకా రాష్ట్రంలో ఉండటంతో రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులు ఎత్తి వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మూడు నెలల నుండి రేషన్ తీసుకొని వారి లిస్ట్ నీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలకు పౌరసరఫరాల శాఖ పంపటం జరిగింది. దీంతో గ్రామంలోనే ఉంటూ మూడు నెలల్లో కూడా రాష్ట్రం తీసుకొని వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. రేషన్ తీసుకోకపోవడం కి గల కారణాలు తెలుసుకొని… కారణం అదే రీతిలో ఆధారాలు తగిన విధంగా లేకపోతే రేషన్ కార్డు బ్లాక్ చేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.

 

మరోపక్క ఇప్పటికే ఇంటింటికి రేషన్ అందేలా జగన్ ప్రభుత్వం ఎప్పటినుండో ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదే తరుణంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసే వారికి మూడు రోజుల్లోనే… రేషన్ కార్డు మంజూరు అయ్యేలా.. సచివాలయ వ్యవస్థతో పాటు ప్రభుత్వ వ్యవస్థలలో మార్పులు తీసుకువచ్చారు. ఈ విధంగా కొత్త రేషన్ కార్డు అర్హులైన వారికి అందిస్తున్న ప్రభుత్వం.. బోగస్ రేషన్ కార్డులు ఎత్తివేయడానికి.. తాజాగా సిద్ధమైంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju