NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Mystery: ఆమెరికా పోలీసులు సాల్వ్ చేయలేక తలలు పట్టుకున్న మిస్టరీ కేసు ఇది!! (Part1)

Elisha Lam mystery case in Los Angeles part 1

Mystery: చాలా మందికి దెయ్యాలు అన్నా ఆత్మలు అన్నా చాలా భయం. అలాగే ఇంకొంతమందికి ఇటువంటివి అంటే భలే ఆసక్తి ఉంటుంది. హారర్ సినిమాలు చూడాలన్నా, సూపర్ నాచురల్ కథలు వినాలన్నా చాలా ఆసక్తితో ఉంటారు. అమెరికా లో ఇప్పటికి మిస్టరీ Mystery గానే మిగిలిపోయిన ఓ అమ్మాయి కేసు ఇది… 2013 లో లాస్ ఏంజెలెస్ లో సంచాలన్నాని  సృష్టించింది ఈ కేసు. వివరాలలోకి వెళితే…. 

Elisha Lam mystery case in Los Angeles part 1
Elisha Lam mystery case in Los Angeles part 1

2013 వ సంవత్సరంలో 21 ఏళ్ల ఎలిసా లామ్ అనే యువతీ లాస్ ఏంజెలెస్ లో హోటల్ సెసిల్ (Cecil) అనే హోటల్ లో  రూమ్ తీసుకుని ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా తమ కూతురు కనిపించడం లేదు అంటూ ఎలిసా  తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు ఆమె ఉన్న హోటల్ కి వెళ్లి సోదాలు చెయ్యగా వారికి అక్కడ  ఏ ఆధారాలు లభించలేదు. చివరిగా వారు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అందులో లభించిన ఆధారాలను చూసి షాక్ అయ్యారు. 

పోలీసులకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఎలిసా చివరిగా లిఫ్ట్ లోనే కనిపించింది. ఎవరినో చూసి భయపడి లిఫ్ట్ లోకి  వెళ్లి దాక్కుని అన్ని ఫ్ల్లోర్ బటన్ లను నొక్కింది. ఆ లిఫ్ట్ ఆగిన ప్రతి ఫ్లోర్ లో ఆమె తల బయటకు పెట్టి చుట్టు అంతా చూస్తూ ఉండిపోయింది. చివరికి ఒక ఫ్లోర్ లో మాత్రం ఎలిసా లిఫ్ట్ నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత మరే కెమెరా లోనూ ఆమె ఆచూకీ లభించలేదు.

అయితే ఎలిసాను చివరిగా చూసింది మాత్రం ఆ హోటల్ పక్కన ఉన్న ఓ బుక్ షాప్ ఓనర్. పోలీసులకి అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఆ బుక్ షాప్ కు వచ్చి తన కుటుంబ సభ్యుల కోసం  కొన్ని పుస్తకాలను అలాగే మ్యూజిక్ సీడీ లను తీసుకెళ్లింది. చాలా సంతోషంగా నవ్వుతూనే ఉంది ఆమెలో ఎక్కడా డిప్రెషన్ ఛాయలు కనిపించలేదని అతడు చెప్పుకొచ్చాడు.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju