NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Elli Avrram : హాట్ పోజులతో ఘాటెక్కిస్తున్న బ్యూటీ..! బీచ్ లో బికినితో దేవకన్యలా ఉంది..!!

Elli Avrram : విదేశీ ముద్దుగుమ్మ.. బీచ్ బికినీ ట్రీట్ స్పెషలిస్ట్ ఎల్లీ అవ్ రామ్ అన్ లిమిటెడ్ సెలబ్రేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాల్దీవుల్లో బికినీ ట్రీట్ స్టార్ట్ చేసింది… అప్పటి నుంచి ఈ అమ్మడు ఫొటోస్ షూట్స్ ఆగటంలేదు.. యూత్ కి మెంటల్ ఎక్కే ట్రీట్ ఇస్తోంది.. తాజాగా బికినీ బీచ్ నుంచి మరో హాటెస్ట్ ఫోటోని ఎల్లీ అవ్ రామ్ షేర్ చేసింది.. ఈ ఫోటో ఎలా వచ్చిందో లేదో అలా నిప్పు రాజుకుపోయింది.. క్యాచ్ మీ ఇఫ్ యు కెన్..! అంటూ ట్వీట్ చేసిన క్యాప్షన్ ఇంకా వేడెక్కిస్తోంది..!

Elli Avrram : Elli Avrram biciny photos mind blowing
Elli Avrram Elli Avrram biciny photos mind blowing

ఎప్పుడు డు వేడెక్కించే బికినీలు ఈత కొలను దుస్తులతో అమ్మడు ఇచ్చే ట్రీట్మెంట్ పిక్స్ పరాకాష్ట లో ఉంటుంది. ఒకసారి ఈ హాట్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ instagram లోకి వెళితే అక్కడ మెరుపులు.. ఉరుములే.. నిరంతరం వేడెక్కించే బికినీ ల తో రకరకాలుగా ప్రయోగాలు చేస్తోంది.

Elli Avrram : Elli Avrram biciny photos mind blowing
Elli Avrram Elli Avrram biciny photos mind blowing

ఎల్లీ మీ ఇలా చూస్తే కంటికి కునుకు పట్టగా కుర్రకారు కలత నిద్ర కు రావడం ఖాయం అనిపిస్తుంది. కరేబియన్ దీవుల నుంచి దారి తప్పిన దేవకన్యలా ఎల్లీ అవ్ రామ్ ఇచ్చిన ఫోజు పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం ఎల్లీ అవ్ రామ్ నటించిన పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇందులో కాజల్ కి సహచరిగా ఈ అమ్మడు కనిపించనుంది.

Elli Avrram : Elli Avrram biciny photos mind blowing
Elli Avrram Elli Avrram biciny photos mind blowing

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella