NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఏలూరు ఘటన మాస్ హిస్టీరియానా? కొత్త విషయం బయటకు

 

తెలియని ఆందోళన, భయాలతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకేరకమైన లక్షణాల తో బాధపడే రోగం వస్తుందనే ఆలోచన సామూహికంగా ఉధృత మవుతుంది. కోవిడ్ భయాందోళనలు ఒకవైపు ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో విపరీత భయాందోళనలు కలిగించే విషయాలు విన్నా, చూసినా,వార్తల రూపంలో పరిశీలించినా, అవి సులభంగా వారి శరీర ధర్మాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

elluru mysterious disease

**దీన్నే ఎపిడమిక్ హిస్టీరియా, సైకోజెనికి డిసార్డర్ అంటారు. ఈ లక్షణాలు తెలియకుండానే మనస్సు తనపై అప్లయి చేసుకుంటూ అందరిలోనూ ఒకే వ్యాధి లక్షణాలు కనిపించేటట్లు చేస్తూ ఉంటుంది.
** ఊపిరి అందకపోవడం ,గుండేవేగం,చెమటలు ,వాంతులు,నోటినుండి నురుగలు,ఫిట్స్ మాదిరి కొట్టుకోవడం జరుగుతుంది.
**సాధారణ జన జీవితం లో నీరసంగా ,కళ్ళుతిరగడం,వాంతులు,వికార లక్షణాలు చాలా తరచుగా చాలా మందిలో సహజంగానే ఉంటాయి .ఇలాంటి మాస్ హిస్టీరియా సమయం లో వీరాంత విపరీత ప్రవర్తన కు గురౌతారు .
**ఉదాహరణకు స్కూల్ లో విద్యార్థులు భోజనాలు అయ్యాక చివరి విద్యార్థి కనుక ఆహారంలో బల్లి పడిందని తెలుసుకుని కళ్ళు తిరగడం,వాంతులు ,పొట్టనెప్పికి గురైతే ఆ విషయం తెలుసుకున్న మిగిలిన అందరి విద్యార్థులకు మాస్ హిస్టీరియా వలన అవే లక్షణాలు అందరిలో కనిపిస్తాయి.

సైకాలజిస్ట్ చెబుతున్నది ఇది

** భయం కలిగించే పుకార్లు షికార్లు చేయించ రాదు
** వార్తలు ప్రసారం లో సంయమనం పాటించాలి.
** ఫస్ట్ ఎయిడ్ చేయించి ధైర్యం చెప్పాలి
** కోవిడ్ సమయంలో మానసిక సమస్యలు ,డిప్రెషన్ స్థాయిలు అధికంగా ఉండడం సహజం వీరందరికి గ్రూప్ కౌన్సెలింగ్,కమ్యూనిటీ కౌన్సెలింగ్ అందచేయాలి
?రూమర్స్ ,అపోహలు వ్యాప్తిని అరికట్టాలి
మనోధైర్యమే మందు.

author avatar
Special Bureau

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!