NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ENG vs PAK: ఈ పాకిస్థాన్ వాళ్లే అంత..! ఎప్పుడు ఎలా ఆడుతారో వాళ్ళకే తెలియదు

ENG vs PAK babar azam and Rizwan shines in 1st t20

ENG vs PAK: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుతుంది. కోవిడ్ కారణంగా ఇంగ్లాండ్ కొత్త ఆటగాళ్లతో పాకిస్తాన్ వన్డే సిరీస్ కి బరిలోకి దిగింది. అయితే పాకిస్థాన్ జట్టుతో మూడు వన్డేల్లో పరాభవం చెంది వైట్ వాష్ కి గురైంది. 

 

ENG vs PAK babar azam and Rizwan shines in 1st t20

అలా వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పాకిస్తాన్ నిన్న జరిగిన మొదటి టీ20 లో మాత్రం ఒక్కసారిగా జూలు విదిల్చింది. టీ20ల్లో తమ అత్యధిక స్కోరు ని నమోదు చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి వికెట్ కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజామ్ 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. 

ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్ చివర్లో బ్యాటు ఝళిపించడంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. బదులుగా తమ సీనియర్ ప్లేయర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఈసారి భారీ హిట్టర్లతో  అటాకింగ్ గేమ్ మొదలుపెట్టింది. పవర్ ప్లె లో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ 69 పరుగులు సాధించారు. 

ఆ తర్వాత కేవలం 43 బంతుల్లో 103 పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్ తరపున వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోవడంతో పాకిస్తాన్ 31 పరుగుల భారీ విజయం సాధించింది. షాహీన్ అఫ్రిదీ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సాధించాడు. 

ఇలా టి20 ప్రపంచకప్కు ముందు తాము తేలికగా తీసి పారేసే జట్టు కాదని పాకిస్తాన్ చాటిచెప్పింది. ముందు వైట్ వాష్ అయిన తర్వాత వీరి ప్రదర్శన ఆశ్చర్యమైనదనే చెప్పాలి. కాబట్టి పాకిస్తాన్ తో పెద్ద జట్లకు పెద్ద డేంజర్ పొంచి ఉంది. 

author avatar
arun kanna

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju