NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ENG vs PAK: ఇంగ్లాండ్ ‘బి’ గ్రేడ్ జట్టుతో పాక్ ఘోర పరాజయం..! 

ENG vs PAK

ENG vs PAK: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారు అత్యంత పేలవంగా ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇంగ్లండ్తో నేటి నుండి మొదలైన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్తాన్ ఘోరపరాజయం మూటగట్టుకుంది. కరోనా కారణంగా తమ ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ కు సిద్ధమైంది ఇంగ్లండ్. 

 

ENG vs PAK
ENG vs PAK

తమ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత 11 మంది కొట్టు ఆటగాళ్లతో ఈ రోజు మ్యాచ్ కు బరిలోకి దిగింది. కెప్టెన్ స్టోక్స్ ఒక్కడే వారిలో చెప్పుకోదగ్గ ప్లేయర్. ఇక ఒకరిద్దరు ఆరంగేట్రం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 35.2 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ ఓపెనర్ పక్క ఫకర్ జమాన్ 47 పరుగులతో పర్వాలేదనిపించగా చివర్లో shadab khan 30 పరుగులు చేయడంతో పాకిస్తాన్ పరువు నిలబడింది. 

ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు వికెట్లతో తన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే సత్తా చాటాడు. ఓవర్టన్, పార్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ చేసిన చిన్న స్కోర్ కి బదులుగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 21.5 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది. మలాన్ 68 పరుగులతో, జాక్ క్రాలీ 58 పరుగులతో రెండో వికెట్ కు ఇంగ్లాండ్ విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 

ఇక పాకిస్తాన్ సీనియర్లతో దిగినప్పటికీ… టీమ్ కాంబినేషన్లలో ఏ మాత్రం ఇబ్బంది లేకపోయినా ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ తో పాక్ తడబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుండి రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?