NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐకి నో ఎంట్రీ చెప్పినా ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విషయంలో గతంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నో ఎంట్రీ ఇస్తూ ఆదేశాలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా… సీబీఐకి తమ రాష్ట్రంలో నో ఎంట్రీ అని తెలిపింది. ఇదిలా ఉండగా తాజాగా కేరళ రాష్ట్రంలో సిపిఎం ప్రభుత్వం కూడా సి.బి.ఐ కి షాకిస్తు నిర్ణయం తీసుకుంది.

CAA: Kerala CM Pinarayi Vijayan writes to 11 non-BJP CMs for united stand  against CAA | India News - Times of Indiaసి‌బి‌ఐ ఢిల్లీ పోలీస్ చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థ అని అందువల్ల ఆయా రాష్ట్రాలు సిబిఐ ఆయా కేసుల దర్యాప్తు లకు అనుమతులు ఇవ్వవలసి ఉంటుంది అని పేర్కొంది. ప్రతి కేసుకు కాకుండా, సాధారణ అనుమతి ఇస్తుంటాయి. కాగా కేంద్రం రాజకీయ ఉద్దేశాలతో ప్రత్యర్థులపై సీబీఐ ని ప్రయోగిస్తుంది అన్న భావన గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న నాటి నుండి ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

 

తాజాగా ఇండియా ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. తాజాగా ఈ జాబితాలోకి కేరళ కూడా రావటం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సిబిఐ ఎంట్రీ కి అనుమతి ఇవ్వకుండా రద్దు చేసిన విధానాన్ని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనుమతిని పునరుద్ధరించడం విశేషం.

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju