NewsOrbit
న్యూస్ సినిమా

ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో అడుగుపెట్టింది తారక్ అయినా ఫోకస్ అంతా ఇప్పుడు చరణ్ మీదే.. ?

ఆర్ ఆర్ ఆర్.. రౌద్రం రణం రుథిరం. ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటుంది.. ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది ఈ సినిమా గురించే. ఎన్ని వేల కోట్ల వసూళ్ళు రాబట్టనుంది. ఈ సినిమాలో తారక్, చరణ్ లు ఎలా నటించారు… ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువగా .. ఇద్దరిలో పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఎవరికి దక్కుతుంది.. ప్రభాస్ రేంజ్ కి వచ్చేది తారక్ ఆ లేక చరణ్ ఆ.. ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకుల మనసులో మెదులుతున్నాయి.

SS Rajamouli resumes shooting for RRR- Cinema express

రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఈ కాంబినేషన్ ని ఊహించడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక ఈ ఇద్దరి స్టార్స్ ని ఒకే ఫ్రేం లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. ఆ క్షణం కోసమే కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. దానికి తోడు ఇప్పటికే భీం ఫర్ రామరాజు అన్న వీడియో టీజర్ ని ఎన్.టి.ఆర్ వాయిస్ తో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు రాజమౌళి. నా అన్న అల్లూరి అన్న ఒక్క మాట తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు.

దాంతో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది రామరాజు ఫర్ భీమ్ కోసమే. తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి. ఈ నెల 22 న తారక్ పోషిస్తున్న భీం పాత్రని రివీల్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకే చరణ్ తారక్ కోసం ఏం చేయబోతున్నాడని ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫోకస్ మొత్తం చరణ్ మీదే ఉందని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా నటిస్తుండగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తుంది. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella