NewsOrbit
న్యూస్ హెల్త్

పిల్లలు గురించి ఈ విషయం తెలుసుకుంటే మీరు సింగల్ పేరెంట్ గాఎప్పటికి మారరు

పిల్లలు గురించి ఈ విషయం తెలుసుకుంటే మీరు సింగల్ పేరెంట్ గాఎప్పటికి మారరు

ఓ అధ్యయనంలో పిల్లల చిన్నప్పుడు వారి తల్లిదండ్రుల మధ్య గొడవలు, గృహ హింస, కన్నవాళ్లు విడిపోవడం లాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటే ఆ ప్రభావం పిల్లలపై దీర్ఘకాలం ఉంటుందని తేలింది. ఇంకొక విషయం ఏమంటే చిన్నప్పుడు వారు ఎదురుకున్న చేదు అనుభవాల ప్రభావం వాళ్ళ పిల్లలమీద కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

పిల్లలు గురించి ఈ విషయం తెలుసుకుంటే మీరు సింగల్ పేరెంట్ గాఎప్పటికి మారరు

ఈ అధ్యయన ఫలితాలు పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురింపబడ్డాయి. పిల్లలు తమ బాల్యంలో నాలుగుసార్ల కన్నా ఎక్కువగా ఇలాంటి కుటుంబంలో ఒత్తిళ్లు ఎదురుకుంటే అటువంటి పిల్లలకు అటెన్షన్ డెఫిషిట్ హైపర్‌యాక్టీవ్ డిసార్డర్ రిస్క్ ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా నాలుగుసార్లు ఇటువంటి సమస్యలు ఎదురుకున్న పిల్లలకి మానసిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

దీనికోసం యూఎస్ నేషనల్ సర్వే వారి దగ్గరున్న నాలుగు తరాల కుటుంబాల సమాచారాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. పిల్లల్ని బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, ఒత్తిళ్లకు గురిచేయడం, మందలించడం, హింసించడం లాంటివి చేసినట్లు అయితే ఆ ప్రభావం  పిల్లలపై భవిష్యత్తులో ఎలా ఉంది? అన్న అంశాలపై అధ్యయనం జరిపారు.

తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, విడిపోవడం, ఎవరో ఒకరు చనిపోవడం, మానసిక, శారీరక, లైంగిక వేధింపులు, గృహహింసను ప్రత్యక్షంగా చూడటం లాంటి అంశాలను ఎదురుకున్న పిల్లలపై ఆ ప్రభావం ఎంతవరకు ఉందో వారు పరిశీలించారు.  అయితే ఈ అధ్యయనం లో తేలింది ఏమనగా బాల్యంలో తండ్రి ఎదుర్కొన్న కష్టాలకన్నా తల్లి ఎదుర్కొన్న సమస్యల ప్రభావమే పిల్లలపై ఎక్కువగా ఉందట. చిన్నప్పటి నుంచి అమ్మ కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలకు మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయట.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju