NewsOrbit
న్యూస్ హెల్త్

మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

శరీరంలో కొద్దిగా కొవ్వుఉండడం వలన ఏమి కాదు.కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా, ఉండవలిసిన దాని కన్నా ఎక్కువ బరువు ఉంటే మాత్రం ప్రమాదమే. బరువే ఎన్నో అనారోగ్యాలకూ, సమస్యలకూ  కారణం అవుతోంది. చాలా మందిని ఈ బరువు సమస్య బాగా వేధిస్తోంది. ఒబెసిటీ అన్నది పెద్దవాళ్లకు మాత్రమే  కాదు… పిల్లల్లో నూ  ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు కారణం ఎక్కువ సేపు  కూర్చుని టీవీ చూస్తూ ఉండటమే అని తెలిసింది. అదే పనిగా టీవీ చూస్తున్న పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోవడం తో పాటు చిన్నప్పుడు బాన పొట్ట వచ్చేస్తుది.మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..ఒకసారి పొట్టపెరిగాక పిల్లలు ఎన్ని ఎక్సర్‌సైజులు చేస్తున్నా బరువు అదుపుకావడం లేదు. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాల్ని రాశారు. చిన్నప్పుడే బరువు పెరిగిపోయే పిల్లలు… ఎదిగే క్రమం  లో ఎన్నోరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. 9 నుంచీ 12 ఏళ్ల మధ్య వయసున్న 10వేల మంది పిల్లలపై ఫిన్‌లాండ్‌లో ఓ పరిశోధన చేశారు. ఆ పిల్లలందరూ  టీవీల్లో రకరకాల కార్యక్రమాలు  యానిమేషన్లు ,కార్టూన్లు,చూస్తున్నారు.మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..వాళ్ల ఎత్తు , బరువు , నడుం చుట్టుకొలతలను   నిపుణులు పరిశీలించారు.పిల్లలు టీవీ ఎంత ఎక్కువగా  చూస్తున్నారో, అంత ఎక్కువగా లావు అవుతున్నట్లు తేలింది. ఇంకా  ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ పిల్లలు వ్యాయామం  చేస్తున్నకూడా  బరువు ఏ మాత్రం తగ్గకుండా  పెరుగుతున్నారు. టీవీతో పాటు మొబైల్, కంప్యూటర్, గేమ్స్ ఆడే పిల్లల పరిస్థితీ ఇలాగే ఉంటోంది. అందువల్ల తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు టీవీ, కంప్యూటర్లను చూడటం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు.మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..రోజుకు 3 గంటల కంటే ఎక్కువ సేపు చూస్తే ప్రమాదం తప్పదంటున్నారు . వాటి బదులు… శారీరక శ్రమ కలిగించేవాటికి ప్రోత్సహించాలి అంటున్నారు . దానివలన శారీరకంగా ను మానసికం గా ను పిల్లలు బలం గా ఉంటారు.  లేదంటేవారి  బరువు వారికే ఎక్కువై, ఆపసోపాలు పడుతూ ఉంటే…వారు ఎందులోనూ చొరవ చూపలేరు అన్నది మాత్రం నిజం.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N