NewsOrbit
న్యూస్ సినిమా

అందరు అనుకుంటున్నట్టు సంక్రాంతి కి సినిమాల సందడి ఉండదంటున్నారే.. అన్ని పుకార్లేనా ..?

తెలుగు సినిమాలకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుందన నమ్మకం కొన్నేళ్ళుగా వస్తున్నదే. సీనియర్ స్టార్ హీరోల సినిమాల దగ్గర్నుంచి యువ హీరోల సినిమాల వరకు చాలా సినిమాలు సంక్రాంతి సీజన్ ని టార్గెట్ పెట్టుకొనే సిద్దమవుతుంటాయి. సంక్రాంతి సీజన్ కి బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఏ థియోటర్ దగ్గర చూసిన తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు పోటీపడి హంగామా చేస్తుంటారు.

Pawan Kalyan looks intense as lawyer in 'Vakeel Saab' motion poster; check  out - Republic World

అయితే ఈసారి సంక్రాంతి సీజన్ ఎలా ఉండబోతుందన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. కరోనా కారణంగా 7 నెలలు అయిపోయింది థియోటర్స్ మూత పడి. ఇంకా ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దసరా పండుగకి థియోటర్స్ ఓపెన్ అవుతాయని భావించినా వర్షాల కారణంగా మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఇప్పుడు వస్తున్న వార్తల ని బట్టి చూస్తుంటే ఇక సంక్రాంతికే థియోటర్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు.

Ram Pothineni and Kishore Tirumala's 'RED' has a release date! | Telugu  Movie News - Times of India

అలా అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కారణం అప్పుడే తెరిచిన థియోటర్స్ కి జనం వస్తారన్న నమ్మకం ఎవరికి కలగకపోవడమే. ఇప్పటికే రాం పోతినేని నటించిన రెడ్ సినిమా థియోటర్స్ ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవర్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడా పెద్ద పండక్కే అంటున్నారు. అలాగే క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లవ్ స్టోరీ, రంగ్ దే, అరణ్య, శ్రీకారం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా… ఇలా చాలా సినిమాలున్నాయి.

Rang De Movie Nitin and Keerthy Suresh 2020 - Arya Ek Fan

కాని పరిస్థితులని బట్టి చూస్తే ఈ సినిమాలన్ని రిలీజ్ అవుతాయా అన్నది సందేహంగా మారింది. మరి ఏదేమైనా థియోటర్స్ ఓపెన్ చేస్తే అక్కడే రిలీజ్ చేస్తారా.. లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా అన్నది ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. అందరూ అనుకున్నట్టు సంక్రాంతికి సినిమాలు రిలీజవడం కష్టమన్న మాట కూడా వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో.

Aranya Movie Trailer || Rana Daggubati || prabhu || 2020 Movie Trailer -  YouTube

 

preminchadam ela: Pradeep Machiraju to make his Tollywood debut with 30  Rojullo Preminchadam Ela | Telugu Movie News - Times of India

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!