NewsOrbit
న్యూస్ హెల్త్

సంతానం పొందాలనుకునే ప్రతి ఒక్కరు ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి..జీవితమే మారిపోతుంది!!

సంతానం పొందాలనుకునే ప్రతి ఒక్కరు ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి..జీవితమే మారిపోతుంది!!

సంతానం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అయితే కొందరికి కలిగిన సంతానం ఉత్తములు తెలివైన వారుగా ఉంటారు.మరి కొందరు రాక్షస ప్రవర్తన తో ఉంటారు.అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది ఇందులో తల్లిదండ్రుల ప్రమేయం ఎంతఉంటుంది?మంచి సంతానం కలగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..

ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, శంఖు స్థాపన చేయాలనుకున్నప్పుడు, గృహ ప్రవేశం చేయాలనుకున్నప్పుడు ముహూర్తం, మంచి రోజు అవునా కాదా …  అని ఒకటికి పది సార్లు అలోచించి చేస్తాం. అప్పుడు ఒక  బిడ్డ పుట్టి  పెరగాలంటే తప్పకుండా మంచి ముహుర్తన చూసుకుని  భార్య భర్తలు దగ్గర కావాలి.సత్పురుషులు పుట్టాలంటే  మంచి క్షేత్రం మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు.సంతానం రెండు రకాలు గా ఉంటారు.

1.ధర్మసంతానం 2.కామ సంతానం పైన చెప్పిన విధం గా మంచి మురుహూర్తం లో కడుపున పడిన పిల్లలు ధర్మ సంతానం..వీరు నీతి ,నిజాయితీగా మంచి మనస్సు ఉన్నవారిగా  ఉంటారు.కేవలం కోరిక తీర్చుకోవడానికి,అనుభవించడానికి సమయం,సందర్భం చూసుకోకుండా కోరిక తీర్చుకుంటే కలిగే సంతానమే కామ సంతానం..వీరు పుట్టిన తర్వాత మంచి చెడూ లేకుండా ప్రవర్తిస్తుంటారు.అల్లరి చిల్లరిగా తిరుగుతూ అల్లరి పెడుతూ ఉంటారు.దుష్ట స్వభావంకలవారిగా ఉన్మాదులు గా ఉంటారు.

కాబట్టి సంతానం కలిగే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, ధర్మ సంతానం కావాలా ?కామ సంతానము  కావాలా అని. కొంచెం  ఓపిక తో ఉండి మంచి రోజున,ప్రశాంతం గా నిర్మలం గా గర్భం ధరించండి..మంచి సంతానమును కంటే మీతో పాటుగా  సమాజం కూడా సుఖం గా సంతోషం గా ఉంటుంది.పండుగలు, పౌర్ణమి, అమవాస్య, పితృదేవతల  లేదా పూర్వీకుల మరణ తిథుల్లో భార్యభర్తలు ఒకరికొకరు వేరుగా ఉండాలి.ఏకాదశిని,మాస శివరాత్రికి,నవరాత్రులైన తొమ్మిది రోజులు శృంగారానికి దూరం గా ఉండాలి. పగటి పూట కూడా శృంగారం చేయకూడదు.అసురసంధ్య వేళల్లో శృంగారం చేసి గర్భం పొందితే రాక్షస మనస్తత్వం పొందుతారని పెద్దల మాట.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju