NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: జెస్సీకి గ్రాండ్ వెల్ కమ్ పలికిన ఆ కంటెస్టెంట్ లు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ జెస్సీ హెల్త్ బాగో లేకపోవటంతో.. ఆదివారం ఎపిసోడ్ లో ఇంటి నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెస్సీ(Jessy)ఆడిన ఆట తీరుపై అదేరీతిలో మిగతా ఇంటి సభ్యులతో వ్యవహరించిన తీరుపై.. బయట జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జెస్సీ అందరి హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్ అని అంటున్నారు. అంత మాత్రమే కాక త్వరగా కోలుకోవాలని… మళ్లీ కుదిరితే హౌస్ లో జెస్సీ(Jessy)నీ .. చూడాలని ఆడియన్స్ ఆశిస్తున్నారు.

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ 5లో టాప్ 5 ఎవరు..? వారికి లైఫ్ ఇచ్చి ఇంటిని వీడిన జెస్సీ

ఇదిలా ఉంటే బయటకు వచ్చినా జెస్సీకి ఇదే సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు శ్వేత(Shwetha), ఉమాదేవి(Uma Devi)… తో పాటు సీజన్ త్రీ కంటెస్టెంట్ అషురెడ్డి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడం జరిగింది. చాలామంది జెస్సీనీ… రిసీవ్ చేసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. జెస్సీ ఇంటి నుండి వెళ్ళి పోతూ ఉన్న సమయంలో ఇంటి సభ్యులు కూడా.. చాలా బాధ పడ్డారు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్(Bigg Boss) షో కి సంబంధించి.. రిలీజ్ అయిన ప్రోమోలలో.. అత్యధిక వ్యూస్ జెస్సీ(Jessy).. ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు మొదట ప్రకటించిన ప్రోమో సాధించడం జరిగింది.

Bigg Boss 5 Telugu Promo: Jesse comes out of the house sick .. Siri, Shanmukh cried with a guttural .. | Bigg boss 5 Telugu jessie out from the bigg boss about

చాలామంది హార్ట్ లు గెలుచుకున్నాడు

ఆ ప్రోమో చూసి చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. అంతగా జెస్సీ(Jessy)సీజన్ ఫైవ్ లో రాణించడం జరిగింది. ఇదే తరుణంలో ఆదివారం హౌస్ నుండి వెళ్తున్న సమయంలో కూడా ప్రోమో వేసిన సమయంలో నాగార్జున(Nagarjuna) కూడా కొంత ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీజన్ ఫైవ్ లో…జెస్సీ(Jessy) గేమ్ లో రాణించక పోయినా గాని చాలామంది హార్ట్ లు గెలుచుకున్నాడు అని అంటున్నారు. మరోపక్క 30 రోజుల ఆట మిగిలి ఉండటంతో జెస్సీ ఆరోగ్యం బాగుపడితే ఏ క్షణమైనా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి పంపించే అవకాశం ఉందని జనాలు భావిస్తున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju