Categories: న్యూస్

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

Share

అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి సమస్య ఈ ప్రాంత సమస్య మాత్రమే కాదనీ, రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. అందరూ రైతుల పోరాటం కు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంతో రాష్ట్ర బిజెపి మాట్లాడుతుందని తెలిపారు. రాజధాని మార్పు కరెక్ట్ అని ఎవరూ అనటం లేదని వాఖ్యానించారు. రైతుల దీక్ష స్పూర్థిదాయకమని అన్నారు. రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొంటూ రైతులు  విజయం సాధిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.


Share

Recent Posts

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

15 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

1 hour ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

4 hours ago

అలాంటి సినిమాల‌పై మోజు ప‌డుతున్న ర‌ష్మిక‌.. కోరిక తీరేనా?

సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. తాజాగా `సీతారామం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ…

5 hours ago