NewsOrbit
న్యూస్

పెళ్ళానికి తెలియకుండా బాత్ రూమ్ లో సీసీ కెమెరా పెట్టాడు – ఏం రికార్డ్ అయ్యిందో చూసి ఉలిక్కిపడ్డాడు

అనుమానం పెనుభూతం అంటుంటారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఎంతటి దూరమైనా వెళ్తాడు. మన వాళ్ళను మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు. అయితే ఒక శాడిస్ట్ భర్త అనుమానంతో భార్యకు చుక్కలు చూపించాడు. నిరంతరం వేధించాడు. తను లేని సమయంలో ఇంటికి ఎవరో వస్తున్నారని నిత్యం అనుమానించేవాడు. అతను ఎవరని ప్రశ్నలతో చిత్రవధ చేసేవాడు. నీ బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు లేచిపోతున్నావు అంటూ అర్ధం పర్ధం లేని ప్రశ్నలతో తూట్లు పొడిచేవాడు.

 

ex navy officer in vadodara puts cc cameras all over in house due to suspicion
ex navy officer in vadodara puts cc cameras all over in house due to suspicion

 

గుజరాత్ లోని వడోదరలో నివాసముంటున్న మాజీ నావికాధికారి ఈ విధంగా భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. మానసికంగా ఆమెను వేధించాడు. చివరకు కన్న కూతురు చెప్పినా వినలేదు. అతని భార్య పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్ళింది. అప్పట్నుండి అతని అనుమానం రెట్టింపైంది. ఇంటి మొత్తాన్ని సీసీ కెమెరాలతో నింపేసాడు.

 

ex navy officer in vadodara puts cc cameras all over in house due to suspicion
ex navy officer in vadodara puts cc cameras all over in house due to suspicion

 

ఎవరైనా సిసి కెమెరాకు అంటే హాల్, కిచెన్, బాల్కనీ అలాంటి చోట్ల పెడతారు. ఈ మహానుభావుడు తన అనుమానంతో బెడ్ రూమ్, బాత్ రూమ్ లలో కూడా సిసి కెమెరాలను అమర్చాడు. దీంతో భార్య, కూతురు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సిసి కెమెరాలను కనీసం బెడ్ రూమ్, బాత్ రూమ్ లలో అయినా తీయమని ప్రాధేయపడ్డారు.

ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. భార్య మొబైల్ ఫోన్ ను పగలకొట్టాడు ఆ ప్రబుద్దుడు. భార్య ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ వంటివి కూడా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ఆమె చివరకు పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బాధితురాలికి ఆమె పిల్లలకు కలిపి నెలకు 40,000 రూపాయలు వారి అవసరాలకు చెల్లించాలని తీర్పునిచ్చింది. వారిని ఇబ్బంది పెట్టవద్దని వారించింది.

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju