NewsOrbit
జాతీయం న్యూస్

Kalyan Singh: బిగ్ బ్రేకింగ్..యుపి మాజీ సింగ్ కల్యాణ్ సింగ్ కన్నుమూత

Kalyan Singh: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ (89) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ సింగ్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో కళ్యాణ్ సింగ్ బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గత నెల 4వ తేదీ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ) లోని ఐసీయూలో చేర్చారు. రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కళ్యాణ్ సింగ్ రెండు పర్యాయాలు యూపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు.

EX Up cm Kalyan Singh passed away
EX Up cm Kalyan Singh passed away

1999లో బీజేపీ వీడి బయటకు వెళ్లిన కళ్యాణ్ సింగ్ సొంత పార్టీ స్థాపించారు.  2004లో తన పార్టీలో బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ 2009 లో బీజేపీని వీడి స్వతంత్ర అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో మరల బీజేపీకి చేరిన కళ్యాణ్ సింగ్ తరువాత రాజస్థాన్ గవర్నర్ గా అయిదేళ్లు బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక  కుమార్తె ఉన్నారు.  కుమారుడు రాజ్ వీర్ సింగ్ ప్రస్తుతం ఎంపిగా ఉన్నారు.  కళ్యాణ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తదితర సీనియర్ నేతలు పరామర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా లు కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

కళ్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju