NewsOrbit
న్యూస్ హెల్త్

Almond Milk: ఆల్మండ్ మిల్క్ తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా.!? 

Excellent Health benefits of Almond milk

Almond Milk: బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే.. బాదం బలవర్ధకమైన ఆహారం. ఇందులో కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇంకా ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ ‘ఇ’, మాగ్నిషియం, మాంగనీస్‌, కాపర్‌, పాస్పరస్‌.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పాలను తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Excellent Health benefits of Almond milk
Excellent Health benefits of Almond milk

బాదం పాల‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పాలు బెస్ట్ ఆప్షన్. ఈ పాల‌లో కాల్షియం, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, విట‌మిన్ కె, ఇ, ప్రోటీన్లు, జింక్‌, కాప‌ర్ త‌దిత‌ర పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అవ‌స‌రం. అలాగే చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

ఆవు పాలు, గేదె పాలు తాగ‌లేని వారికి బాదం పాలు ప్ర‌త్యామ్నాయం. బాదం పాల‌ను తాగితే విట‌మిన్ డి అధికంగా ల‌భిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా తయారవతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప్రతి రోజూ ఒక క‌ప్పు బాదం పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు రోజూ కావ‌ల్సిన కాల్షియంలో 45 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. నాడులు ఆరోగ్య‌వంత‌మ‌వుతాయి. అలాగే మధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు బాదం పాల‌ను తాగ‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెర‌గ‌వు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బాదం పాలు మేలు చేస్తాయి.

author avatar
bharani jella

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N