NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Brahmi: బ్రహ్మి మొక్క తో ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతం..!!

Brahmi: ఇటీవల కాలంలో ఆయుర్వేద వైద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. రసాయన మందుల కంటే సహజసిద్ధమైన మొక్కలు, మూలికలే వాడుతున్నారు.. ఆయుర్వేద వైద్యంలో బ్రాహ్మి మూలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూలిక అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. బ్రాహ్మి మొక్క మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తుందొ ఇప్పుడు చూద్దాం..!!

Excellent Health benefits of Brahmi: plant
Excellent Health benefits of Brahmi plant

Brahmi: ఈ ఆకుల రసం తో ఇలా చేయండి..!!

బ్రహ్మి మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క ఎక్కువగా బురదలో, చిత్తడి నేలలో పెరుగుతుంది. దీనిని తీసుకోవడం మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 300 మిల్లీ గ్రాముల మోతాదులో బ్రహ్మి ఆరు వారాల పాటు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అల్జీమర్స్ ను తగ్గిస్తుంది. మతిమరుపును పోగొడుతుంది.

 

Excellent Health benefits of Brahmi: plant
Excellent Health benefits of Brahmi plant

ఈ చెట్టు లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇంకా శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్ రాకుండా చేస్తుంది. ఈ మొక్కకు ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. వీటిని తీసుకుంటే చేంజ్ అవుతుంది. ఒత్తిడి ఆందోళన నుంచి వెంటనే బయటపడేస్తుంది. ఇంకా అన్ని రకాల శరీర నొప్పులు లను తగ్గిస్తుంది ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

 

Excellent Health benefits of Brahmi: plant
Excellent Health benefits of Brahmi plant

తామర, గజ్జి, ఎలర్జీ వంటి సమస్యలకు ఈ మొక్క ఆకులను శుభ్రంగా నూరుకొని రసం తీసుకోవాలి. ఈ రసమును సమస్య ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతుంది. ఈ చెట్టు రసం ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాస్తే వాటిని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ మొక్క ఆకులు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని మెలానిన్ పిగ్మెంట్ ను మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. జుట్టు రాలడం ఆగిపోయి దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!