NewsOrbit
న్యూస్ హెల్త్

Chandrakantha: రోజు కనిపించే ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.!?

Excellent Health Benefits Of Chandrakantha plant

Chandrakantha: చంద్రకాంత ముక్క దీని పూలు చాలా అందంగా కనిపిస్తాయి.. ఈ మొక్క శాస్త్రీయ నామం విరాబిలిస్ జలపా.. సంధ్యా సమయంలో చంద్రుని కోసం ఎదురు చూస్తూన్నట్టుగా సాయంత్రం నాలుగు నుంచి ఈ పూలు విచ్చుకొని రాత్రంతా సువాసనలు వద్ద జల్లుతూ ఉంటయి.. పగటి సమయంలో ఈ పూలు ముడుచుకుని ఉంటాయి.. ఈ చంద్రకాంత పూలు వివిధ రంగుల్లో పూస్తాయి.. ఈ మొక్క పూలలో తప్ప మిగతా అన్ని బాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి వలన కలిగి ఆయుర్వేద ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Excellent Health Benefits Of Chandrakantha plant
Excellent Health Benefits Of Chandrakantha plant

చంద్రకాంత చెట్టు గింజలు నల్లగా ఉంటాయి.. ఈ మొక్కలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ చెట్టు ను ఉపయోగించి పలు రకాల మందులు, ఔషధాల తయారీలో పాటు ఫుడ్ కలర్ ఉపయోగిస్తారు.. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని మచ్చలు తామర మొటిమలు ఉన్నచోట రాసుకుంటే త్వరగా అవి తగ్గిపోతాయి.. ఈ మొక్కతో తయారుచేసిన కషాయాన్ని పలు రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది..

Excellent Health Benefits Of Chandrakantha plant
Excellent Health Benefits Of Chandrakantha plant

తేలు తేనెటీగలు కుట్టిన చోట ఈ ఆకుల రసాన్ని పిండి అక్కడ కట్టు కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది ఈ మొక్క విత్తనాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థాలు క్యాన్సర్లు నివారించడంలో సూక్ష్మజీవులను నాశనం చేయడంలో పనిచేస్తాయని ఇటీవల జరిగిన అధ్యయనాలలో తేలింది.. అలాగే దీనిని చైనా వారు యాంటీ డిప్రెసెంట్ మలేరియల్ గా వినియోగిస్తారు. దురద కలిగిన చోట ఈ ఆకులను పేస్ట్ గారు వస్తే రిలీఫ్ లభిస్తుంది.. ఈ పువ్వులను ఎండబెట్టి దంచి పొడి చేసుకొవాలి. ఆ పొడిని తలనొప్పి, దద్దుర్లు ఉన్నచోట రాస్తే మంచి ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N