న్యూస్ హెల్త్

Ginger Oil: అల్లం నూనె ఇలా వాడితే ఈ ప్రయోజనాలు..!!

Excellent Health Benefits of Ginger Oil
Share

Ginger Oil: అల్లం లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. అల్లం మనం కూరలలో విరివిగా వాడుతూ ఉంటాము.. అల్లమే కాదు అల్లంతో తయారు చేసిన నూనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఈ నూనె తయారు చేసుకోవడం కూడా సింపుల్.. ఈ నూనెను ఏ విధంగా వాడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు నయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..!

Excellent Health Benefits of Ginger Oil
Excellent Health Benefits of Ginger Oil

Weight Loss: బరువు తగ్గడానికి చాలా సింపుల్ సింపుల్ టిప్..!

ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర చెంచా అల్లం నూనెను కలిపి ఉదయం పరగడుపున తాగితే.. శరీరంలో పేరుకుపోయిన విషయ వర్గాలను బయటకు నెట్టు వస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఆయా సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ నుండి మనల్ని రక్షిస్తుంది.. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది..

Ginger: మీ ఇంట్లో అల్లం ఉందా ? వెంటనే ఇలా చేయండి !

వేడి నీటిలో మూడు చుక్కల అల్లం నూనెను వేసి ఆవిరి పడితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది చక్కటి ఉపశమనాన్ని అందిస్తుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో అల్లం నూనెను రాసి మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది..


Share

Related posts

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి అనేది వివరించిన తాజా సర్వే..!!

sekhar

Anikha Surendran Beautiful Photos

Gallery Desk

కేసీఆర్‌ను కెలికి జ‌గ‌న్‌ను కామెంట్ చేసిన బాబు

sridhar