NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ranapal: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరం లేదు..!!

Ranapal: ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.. అవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.. అయితే ఒక మొక్క మహా అయితే 10 రకాల రోగాలకు చెక్ పెడుతుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క ఏకంగా 150 కి పైగా తగ్గిస్తుంది..!! ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా చేస్తుంది..!! అదే రణపాల మొక్క..!! ఈ మొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, కాండం, బెరడు అన్ని రక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి..!! రణపాల మొక్క కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు..!!

Excellent health benefits of Ranapal:
Excellent health benefits of Ranapal

రణపాల మొక్క లో యాంటి బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రో బయాల్, యాంటీ హిస్టమైన్, అనాఫిలాక్టిక్ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రణపాల ఆకులను 2 ఉదయం, సాయంత్రం తింటే అన్ని రకాల కిడ్నీ సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఈ ఆకుల కషాయాన్ని 30ML తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. ఆపరేషన్ అవసరం లేకుండానే కిడ్నీ లో రాళ్ళు కరగడనికి ఇది చక్కటి పరిష్కారం. ఈ ఆకులను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తింటే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడేవారికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులలో యాంటీ పైరటిక్ గుణాలు ఉన్నాయి.. ఇవి మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు తాగ్గుతాయి. ఈ మొక్క ఆకుల రసాన్ని 10 చుక్కల రసం తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి కురుపులు, పుండ్లు, గజ్జి, తామర ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. కామెర్లు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని 30ML మోతాదులో తీసుకోవాలి. కామెర్లు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు తగ్గుతుంది. తలనొప్పి తో బాధపడే వారు ఈ ఆకులను ముద్దగా నూరి తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju