NewsOrbit
న్యూస్ హెల్త్

Almonds: మీకు  ఈ అనారోగ్య  సమస్యలు ఉన్నప్పుడు బాదం పప్పును  తింటే తిప్పలు తప్పవట!!

Almonds: అనారోగ్యానికి
రాత్రి  పడుకునే ముందు  ఐదు బాదం పప్పులు తీసుకుని నీటిలో నానబెట్టి  ఉదయాన్నే  తింటే దాంతో చాలా  ఆరోగ్య ప్రయోజనాలు  కలుగుతాయి అని మనందరికీ తెలుసు. అయితే, బాదంపప్పు  తో  ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అనారోగ్యానికి గురయ్యే  అవకాశం  కూడా  ఉందని తెలియచేస్తున్నారు  ఆరోగ్య నిపుణులు. ఈ ఆరోగ్య సమస్యలు  ఉన్నవారు   బాదం పప్పులను అస్సలు తినవద్దని  తెలియచేస్తున్నారు.  అలా తింటే..  ముప్పు తప్పదు అని తెలియచేస్తున్నారు.
మరి బాదం పప్పును  ఎవరు తినకూడదో  తెలుసుకుందాం..

Almonds: బాదంలో మాంగనీస్

బీపీ కి  సంబంధించిన ట్యాబ్లెట్స్‌  వాడుతున్నవారు,బాదం  తినకూడదు.  ఎందుకంటే బాదంలో మాంగనీస్ ఎక్కువగా  ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును పెంచుతుంది.అందుకే బీపీ ఉన్నవారు తినకూడదు.

తలనొప్పి

మైగ్రేన్   ఉన్నవారు   బాదం  తినకుండా ఉండడం మంచిది. బాదంలో   పుష్కలంగా  ఉండే  విటమిన్ E  వల్ల తలనొప్పి, మైకం ,అలసట, కలుగుతాయి. కాబట్టి  మైగ్రేన్  సమస్య ఉన్నవారు  బాదం పప్పులను చాలా అంటే చాలా  పరిమిత పరిమాణంలో  తినాలి.  లేదంటే వాటిని  తినడం మానేయటం  అన్ని విధాలా మంచిది.

 

మూత్రపిండాల్లో   సమస్య

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య   ఉన్నవారు    బాదం పప్పులను తినొద్దని డాక్టర్స్ చాలా  స్పష్టంగా తెలియచేస్తారు. బాదం పప్పులో ఉండే  ఆక్సలేట్     మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత గా పెంచేస్తాయి.

శరీర ఉష్ణోగ్రత

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వారు కూడా  బాదం  తినకూడదు.  బాదంలో ఫైబర్  ఎక్కువగా ఉండడం వలన అది  శరీర ఉష్ణోగ్రతను పెరిగేలా చేస్తుంది. ఈ కారణంగా కడుపులో    ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపులో మంట గ్యాస్  వంటివి వచ్చే అవకాశం ఉంది.
బాదం   మీ ఊబకాయా సమస్యని   మరింత పెరిగేలా చేస్తాయి.  కాబట్టి  ఊబకాయులు బాదం పప్పులను దూరం పెట్టడం అనేది మంచి పని.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!