NewsOrbit
న్యూస్

Finger: ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉన్న వాళ్లకు ఇది తప్పదట!!  

Finger:  మనలో చాలా మంది  వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు,దగ్గు   కూడా చాలా కంగారు  పడిపోతుంటారు . చిన్న చిన్న సమస్యలకు కూడా  డాక్టర్ దగ్గరకు వెళ్లే చాలా మంది    పెద్ద పెద్ద మార్పులు గమనించకుండా ఉండిపోతారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని  కొంతమంది పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేసి, మన శరీరంలో వచ్చే చిన్న చిన్న  సంకేతాల ఆధారంగా గుండెకు రాబోయే జబ్బులను కూడా గుర్తించవచ్చని వివరిస్తున్నారు . ఇంతకీ ఆ సంకేతాలు  ఎలాంటివో  వాటి గురించి తెలుసుకుందాం…

కేవలం మన చేతి వేళ్ళను చూసి మన గుండె కి రాబోయే జబ్బులని ముందుగానే  తెలుసుకోవచ్చట. ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉన్న వాళ్లకి  త్వరగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయని   సూచిస్తున్నారు.    దీనికోసమే  గతంలో గుండె నొప్పి  వచ్చిన 35 నుంచి 80  సంవత్సరాల వయసు ఉన్న సుమారు 151 మందిపై ఈ పరిశోధన చేపట్టగా ఈ విషయం  బయట పడింది అని తెలిపారు. ఇదిలా ఉంటేఉంగరం వేలు తో చూపుడు వేలు సమానంగా ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ పరిశోధనలో తేలింది.   అలాగే క్షణం తీరిక లేకుండా ఉద్యోగాలు చేసే వారికి   మానసిక ఒత్తిడి గుండె జబ్బులకి కారణమవుతుంది. మానసిక ఒత్తిడికి గుండెజబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉంది.

సాధారణమైన ఒత్తిడి వల్ల సమస్య ఏమి ఉండదు. పైగా ఆరోగ్యకరమైన ఒత్తిడి వల్ల శరీరం నుంచి హార్మోన్ విడుదల వలన  మనం ఎంతో చురుగ్గా పని చేస్తాం కూడా. కానీ  క్రానిక్‌ స్ట్రెస్ లు  , ఎక్యూట్‌ స్ట్రెస్ , చాలా ప్రమాదకరమైనవి గా చెప్పక తప్పదు.ఇక్కడ ఆలోచించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిగతా వ్యాధులకు స్పందించినట్లు ఒత్తిడి సమస్య పట్ల మనం వెంటనే స్పందించం … కాబట్టి గుండె జబ్బులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఒత్తిడి కి  కూడా సరైన  చికిత్స తీసుకుంటే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?