NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్లపై ఏకంగా రూ.15 వేలు డిస్కౌంట్!

ఈ పండ‌గకు మీకు పంట పండుతుంది. ఎందుకంటే మీ డ్రీమ్స్ ను నెర‌వేర్చ‌డానికి అలాగే వాళ్ల సేల్స్ ని పెంచుకోవ‌డానికి కంప‌నీలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మొబైల్స్, గాడ్జెట్స్ ఆన్ లైన్ లో భారీ ఆఫ‌ర్లుతో ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే..

అదే బాట‌లో ఇప్పుడు బైక్ కంప‌నీలు కూడా న‌డుస్తున్నాయి. కేవ‌లం రూ. 4,999 డౌన్ పేమెంట్ చేసీ మీకు ఇష్ట‌మైన బైక్ లేదా స్కూట‌ర్ ను ఇంటికి తీసుకుపోయే స‌దుపాయాన్ని దేశీ అతిపెద్ద టూ వీల‌ర్ కంపెనీ అయిన‌ హీరో మోటోకార్ప్ క‌ల్పిస్తోంది. మిగ‌తా మొత్త‌న్ని సుల‌భ వాయిదాల్లో(ఈఎంఐ) చెల్లించే స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది.

ఈ పండ‌గ‌కు మీ డ్రీమ్ టూ వీల‌ర్ అయితే మాత్రం హీరో మోటో కార్ప్ ప్రవేశ పెట్టిన ఆఫర్స్ మీకు ఇట్టే నచ్చేస్తాయి. ఎందుకంటే ఈ పండగ ఆఫర్స్ లో బైక్ లేదా స్కూటర్ కొంటే రూ.7,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్ పొందొచ్చు.

ఈఎంఐ వడ్డీ రేట్లు కూడా 6.9% నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ పేమెంట్ పేటీఎం నుంచి చేస్తే.. 2,500 వరకు కాష్ బ్యాక్ పొందొచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఈఎంఐపై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. కానీ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ వర్తిస్తుందని మర్చిపోవద్దు.

ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 తగ్గింపు, ఎక్స్చేంజ్ టాపప్ కింద రూ.3,000 వరకు, లాయల్టీ టాపప్ కింద రూ.2,000 వరకు, కార్పొరేట్ భాగస్వామ్యం కింద రూ.2,000 వరకు మొత్తంగా రూ.7,000 వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.
హీరో ఆప్టిమా హెచ్‌ఎక్స్ సిటీ స్పీడ్ స్కూటర్ కు రూ.14,390 డిస్కౌంట్ పోను రూ.57,560కు లభిస్తుంది. అలాగే ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 200 వెహికల్స్‌పై స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. మీకు బైక్ కొనాలని ఉంటే మాత్రం ఒకసారి హీరో షో రూమ్ కి వెళ్లిరండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju