NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏంటి.. ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. గట్టిగానే అడిగేసిన రోజా?

Extra Jabardasth Latest Promo latest promo released

సుధీర్, రష్మీ.. ఈ జంటకు ఉన్న క్రేజే వేరు. బుల్లితెర మీద ఈ జంట తర్వాతనే ఇంకెవరైనా. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇంత విజయవంతంగా ఇప్పటికీ రన్ అవుతోందంటే దానికి కారణం.. సుధీర్, రష్మీ జంట వల్లనే. అప్పట్లో ఇద్దరూ కలిసి చేసే డ్యాన్సులు, రొమాన్సులు.. అబ్బో.. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు బాబోయ్.

Extra Jabardasth Latest Promo latest promo released
Extra Jabardasth Latest Promo latest promo released

ఇది వరకు చాలాసార్లు జబర్దస్త్ జడ్జి రోజా.. వీళ్ల మధ్య ఏముందని ప్రశ్నించింది. జబర్దస్త్ స్టేజ్ మీదనే ప్రశ్నించింది. బయటికి చూస్తే వీళ్లిద్దరూ ప్రేమికుల్లా కనిపిస్తారు. నిజానికి ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. సుధీర్ కు రష్మీ అంటే ప్రాణం. రష్మీ లేకుండా ఉండలేడు. తన ప్రతి స్కిట్ లో రష్మీని కలవరిస్తుంటాడు. రష్మీ కూడా అంతే. సుధీర్ ను ఏదో ఒకటి అనకుండా ఉండలేదు. అంత అనుబంధం ఉంది వాళ్లిద్దరి మధ్య.

అందుకే.. ఇక లాభం లేదనుకొని ఎట్టకేలకు రోజా.. ఇద్దరినీ నిలబెట్టి మరీ స్టేజ్ మీదనే అడిగేసింది. మేం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు పప్పన్నం ఎప్పుడు పెడతారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు సుధీర్.. అంటూ కాస్త గట్టిగానే అడిగింది. దీంతో దానికి ఇంకా టైమ్ ఉంది మేడమ్ అంటూ రష్మీ వైపు దొంగ చూపు చూస్తూ చెప్పాడు సుధీర్. ఏంటి.. రష్మీ.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ రోజా అడిగేసరికి.. ఒకరి మొహాలు.. ఇంకొకరు చూసుకుంటున్నారు తప్పితే.. ఎవ్వరూ నోరు విప్పడం లేదు.

హమ్మనీ.. అంటే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందా? ప్రోమోలో ఎందుకలా చూపించారు. అసలు.. వీళ్ల సంగతేంటో తెలియాలంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చే ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే కానీ.. ప్రస్తుతానికైతే తాజాగా విడుదలైన ప్రోమోను చూసేయండి.

author avatar
Varun G

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju